15-09-2024, 01:03 AM
(14-09-2024, 12:01 PM)yekalavyass Wrote: 1955 లో నేను పుట్టిన సంవత్సరం లో వచ్చింది మిస్సమ్మ సినిమా. అందులో మూడు నెలలు సహజీవనం ఉంటుంది. ఎన్టీఆర్ సావిత్రి ల మధ్య. అప్పటి నుండి ఇప్పటి వరకు థియేటర్ లోనే 70 సార్లు చూసుంటాను. ఈ టీవీ లో వేసిన ప్రతి సారి చూస్తా. యిప్పటికి 50 సార్లు చూసుంట. కొన్నాళ్ళు క్యాసెట్ లు చూసా. మొత్తం మీద 150 సార్లు మించి చూసుంట. మీరు కూడా కనీసం ఒక సారి చూసి రాయండి. కొత్త గా ఏమైనా తడుతుందేమో, రాయ గలరేమో!
Telugu jathi cultural preservation museum lo pette top 10 movies lo idokati