14-09-2024, 10:35 PM
(This post was last modified: 14-09-2024, 10:40 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-09-2024, 10:20 PM)Viking45 Wrote: మహేష్ గారు నాలో జోష్ నింపడం వల్ల ఈ రోజు ఒక అప్డేట్ రాసి.. రేపు ఈవెనింగ్ లోపు పోస్ట్ చేస్తాను.
థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ
మీరు ఇలాగే రెచ్చిపొండి మీ వెనుక నేను ఉంటాను. మిగతా వారి గురించి నేను చెప్పలేను కాని నేను మాత్రం మీ వెనుక ఉంటాను.
మీరు అప్డేట్స్ ఇవ్వడం లేట్ ఐన పర్లేదు కానీ కథని మాత్రం మధ్యలో ఆపకండి.
అంటే దాని అర్థం మీరు లేట్ గా అప్డేట్స్ ఇవ్వమని కాదు కానీ మీకు కూడా సమయం దొరకాలి మీ ఇబ్బందులు మీకు ఉంటాయి కాబట్టి గట్టిగా అడగలేకపోతున్న. లేకపోతే రోజు అప్డేట్ ఇవ్వండి అని అడిగేవాడిని.
నిజానికి చెప్పాలి అంటే నాకు అత్యాశ. మీరు ఈ కథ నీ దసరా కాంటెస్ట్ లో పెడితే ఖచ్చితం గా అక్టోబర్ 12 కల్లా పూర్తి చెయ్యాలి కాంటెస్ట్ కోసం. అప్పుడు మీ కథ మొత్తం నేను చదవచ్చు అనే అత్యాశ. కానీ ఇందులో దాగి ఉన్న నిజం ఏంటి అంటే మీ కథ లో ఆ దమ్ము ఉంది. దసరా నే కాదు ఎలాంటి పోటీ కి ఐన సరిపోయే కథ ఇది. చెప్పాలి అంటే దుమ్ము లేచిపోయే కథ మీది.
ఏది ఏమైనా నా కామెంట్ మీలో జోష్ నింపి అప్డేట్ ఇస్తున్నందుకు సంతోషం. అది కూడా పెద్ద అప్డేట్ ఇస్తే మరి సంతోషం.