Thread Rating:
  • 7 Vote(s) - 1.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నేను మెచ్చిన కధలు..మీ కోసం..
(12-09-2024, 05:28 PM)Varsha2629 Wrote: మీ "మాలినీ ప్రసాదం" మధ్యలో ఆపివేయటం చాలా మందికి నిరాశ కలిగించి వుంటుంది...
నేను adopt చేసి ప్రెసెంట్ చేస్తున్న శివరంజనీయం, శివ రంజనీ కళ్యాణం కి ఈ కధనం వేరేగా డెవలప్ ఉన్నారు..
తప్పేమీ లేదు..
పాఠకులను ఆ విధంగానూ రంజింపజేయటం నేరమేమీ కాదనుకుంటాను...
మీకు అభ్యంతరం లేక పోతే నాకు మెయిల్ చేయండి.. నేనే పోస్ట్ చేస్తాను నా కొత్త దారం లో...
వర్షా గారికి 
నమస్కారం..
మీ సహాయానికి చాలా కృతజ్ఞతలు..
మీరు సరిత్ గారికి మెసేజ్ చేసి, ఆయన ఇచ్చిన సమాధానం నాకు ఫార్వార్డ్ చేసినందుకు, మరొ సారి మీకు, సరిత్ గారికి, అనేక ధన్యవాదాలు...
ఆయన సమాధానం చూశాక నేను id లో చేస్తున్న తప్పు తెలుసుకొని సరి చేసుకొని ప్రయత్నించాను...
ఆ ప్రయత్నం ఫలితమే మీకు ఈ జవాబు...
మీరు సలహా ఇచ్చినట్లు నా కధ మీకు మెయిల్ చేస్తున్నాను...
దానిని మీరు మీ శైలి లో మలచి మళ్ళీ ప్రచురణ చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు...
సెలవు..
 
తెలుగబ్బాయ్ 1950
[+] 1 user Likes telugabbaay1950's post
Like Reply


Messages In This Thread
RE: నేను మెచ్చిన కధలు..మీ కోసం.. - by telugabbaay1950 - 14-09-2024, 03:24 PM



Users browsing this thread: 2 Guest(s)