13-09-2024, 10:12 PM
హై అందరికీ.
ఒక families ఉండేటటువంటి apartment లో bachelors కి flat అద్దెకు ఇవ్వరూ అనే condition ఉండగా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీరిద్దరి మధ్య ఒక common స్నేహితురాలు వలన భార్య భర్తలుగా నటిస్తూ apartment లో అద్దెకి దిగుతారు. వారిద్దరూ కొన్ని రోజులు ఎలా ఉన్నారు అనేదే కథగా రాయదలిచాను.
ఇటువంటి concept మనము కొన్ని సినిమాలలో చూశాము. కొత్తది కాదు. నేను కథ రాయాలా లేక old concept కావునా వద్దా అని ఆలోచనలో ఉన్నాను.