13-09-2024, 09:27 AM
(13-09-2024, 06:43 AM)Viking45 Wrote: Slowest లక్ష వ్యూస్ కి ఏమైనా అవార్డు ఉంటే నాకే ఇవ్వాలి..
థాంక్స్ ఫర్ ది సపోర్ట్
Bro ఇది full erotica కాదు కావున audience ఎక్కువ ఉండరు. Thriller lovers మాత్రమే ఈ కథని follow అవుతున్నారేమో, దానికి extra గా నువు కొన్ని updates ఆలస్యం చేసావు may be అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.
నీ కథలో matter ఉంది బ్రో, నువ్వేం erotica రాయట్లేదు, నువు views గురించి పట్టించుకోకు. Accept that this story will have less audience basically.
నేను కూడా 2022 లో ప్రేమ గాట్లు అనే కథ రాసాను, views చాలా తక్కువ వచ్చాయి. అసలు views రావడం లేదు రాయడం ఎందుకు అనిపించినా సరే regular updates చేసుకుంటూ పోయాను. Don't backdown brother, just keep writing. We can see how much you are loving your story.