13-09-2024, 09:15 AM
(13-09-2024, 12:46 AM)prash426 Wrote: nice update bro
ఓకే Prash bro. కాని ఎందుకు నచ్చిందో చెప్తే బాగుంటుంది..
(13-09-2024, 01:30 AM)BR0304 Wrote: Nice update
ష్.. థాంక్స్ బ్రో.. ఎందుకో చెప్తే.. ఇంకా హ్యాపీ నేను..
(13-09-2024, 06:14 AM)Iron man 0206 Wrote: Excellent update bro
ఎస్.. థాంక్స్ బ్రో..
రీసన్ ఏమైనా ఉంటే చెప్పు బ్రో.. జనరిక్ గా బాగుంది అంటే మొహమాటానికి అంటున్నారేమో అనే అనుమానం వచ్చేస్తుంది
(13-09-2024, 08:06 AM)Sushma2000 Wrote: Ushu... twists meedha twists... Nice updates
దింట్లో ట్విస్టులు ఏమి ఉన్నాయి అండి..
కొత్తగా అనిపిస్తే చెప్పండి కంటిన్యూ చేస్తాను..
లేదు సూర్య అంజు మధ్య మాటలు బాలేదు.. అంటే ఇంకోలా ట్రై చేస్తా
ప్లీజ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి..
మీరు నా ప్రతి పోస్ట్ కి కామెంట్ చేసారు..
(13-09-2024, 08:18 AM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది
అదే ఎందుకో కూడా చెప్పి పుణ్యం కట్టుకో బ్రదర్
(13-09-2024, 08:47 AM)Haran000 Wrote: ఏంటి బ్రో అంత త్వరగా good night చెప్పేసావు.
Nice
హారన్ బ్రో.. ఏరోటిక్ గా రాయడానికి కొంచెం టైం పడుతుంది.. ట్రై చేస్తా..
డెప్త్ కూడా పెంచుతాను.. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూడండి