13-09-2024, 08:32 AM
(13-09-2024, 06:04 AM)stories1968 Wrote: కథలకి హద్దు లేదు నిజమే వారి ఆలోచనలలో దసరా పోటీకి కాబట్టి చెడు మీద మంచి విజయం అని నిభందన పెట్టారు అనుకున్నా ఏమి అయినా టైమ్ ఇవ్వాలనే కోరుతున్నాను రచయత ఆలోచనల్కి అడ్డు పెట్టకండి నా బహుమతి మాత్రం నూతన సం కె సరిత్ గారికి కూడా తెలుపుతున్నాను
మీ బహుమతి ఏమిటి..?
ఆ పోస్ట్ నేను చూడలేక పోయాను సుమా..!!
వీలైతే నేనూ participate చేస్తాను అంత సమయావకాశం వుంటే..!!!