13-09-2024, 07:58 AM
-13-
అప్పుడే చెక్ పోస్ట్ దాటి రయ్ మంటూ గాల్లో కి ఎగిరిన డొక్కు ట్రక్కుని కంట్రోల్ చేస్తున్న చిన్నా .. నోట్లో బీడీ .. ట్రక్కు నిండా లోడ్ .. తగ్గేదే లే అంటూ స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నాడు దట్టమైన అడవుల్లో .. మెలికలు తిరుగుతున్న ఘాట్ రోడ్ లో .. ఆ ఏరియా మొత్తం తెలుసు చిన్నా కి .. అందుకే తరుముతున్న సెక్యూరిటీ అధికారి వాన్ గాని .. బోరున కురుస్తున్న జాడి వాన గాని వాణ్ణి ఆపలేక పోతున్నాయి
కంట్రోల్ రూమ్ నుంచి ఆల్రెడీ ఆర్డర్స్ వెళ్లాయి .. స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ .. భన్వర్ సింగ్ .. పైన హెలికాఫ్టర్ లో ఫాలో అవుతున్నాడు .. నెక్స్ట్ చెక్ పోస్ట్ 5 కిలో మీటర్ల దూరం లో ఉంది .. ఆల్రెడీ చెక్ పోస్ట్ ఆఫీసర్ కి కాల్ చేసి చెప్పాడు .. చిన్నా ఎంతో విలువైన సామాను పోర్ట్ నుంచి కొట్టేసి పారిపోతున్నాడని ..
అనుకున్నట్టే చెక్ పోస్ట్ వచ్చింది .. అనుకున్నట్టే చిన్నా ట్రక్కు చెక్ పోస్ట్ దాటి పోయింది ఇంకో నిముషంలో .. ఛత్ .. ఇది మూడో చెక్ పోస్ట్ .. ఎలా తప్పించుకున్నాడు .. భన్వర్ కి వాతావరణం సహకరించడం లేదు .. గాలి వాన .. వెను దిరిగాడు భన్వర్ .. ముందుకు దూసుకెళ్తున్నాడు చిన్నా .. సడెన్ బ్రేక్ .. రోడ్ పక్కన వయ్యారంగా కూరగాయల బుట్టతో లిఫ్ట్ కోసం చేయి చాసిన శ్రీవల్లి ..
డోర్ తీస్తే రయ్ మని ఎగిరి బుట్టలోంచి గన్ తీసి చిన్నా కణతల దగ్గర పెట్టి "పోనియ్ చిన్నా .. నేను చెప్పిన చోటికి, లొల్లి చేయొద్దు " , అని అరిచేసరికి .. వాడు స్టన్ .. స్టార్ట్ చేసాడు బండి .. మెయిన్ రోడ్ నుంచి లోపల చిన్న చిన్న గతుకుల రోడ్ నుంచి పోనిస్తున్నాడు .. శ్రీవల్లి చెప్పినట్టు .. శ్రీవల్లి ని ఇలా చూడడం .. నమ్మలేకపోతున్నాడు .. ఎప్పుడూ పాలు అమ్ముకుంటూ .. పూలు అమ్ముకుంటూ ఉండే శ్రీవల్లి లో ఈ దూకుడు .. ఇంకో పది కిలో మీటర్ లు పోయాక .. చిన్న తాండా .. అరకు కు దూరంగా .. ప్రకృతికి దగ్గరగా .. ఆల్రెడీ ఎదురు చూస్తున్న ఊరి జనాలు .. వర్షం తగ్గింది .. ఆవేశం పెరిగింది .. ఒక్క ఉదుటున శ్రీవల్లి మోచేతి మీద గుద్దితే గాల్లోకి లేసిన గన్ ని పట్టుకుని .. చక చకా తిప్పి .. బుల్లెట్స్ ఖాళీ చేసి .. ఒట్టి గన్ దాని బుట్టలో పడేసి .. ట్రక్కు దిగుతాడు
వెనక్కెళ్ళి ట్రక్కు డోర్ తీస్తే .. టన్నుల కొద్దీ టమోటాలు !!!! ఆ ఊరి జనాల కోసం కొట్టేసిన టమాటో ట్రక్కు .. అందరూ తలో కిలో తీసుకెళ్తూ .. చిన్నా కి జై జై లు కొడుతుంటే .. వాడు ఇంకో బీడీ వెలిగించి నడుచుకుంటూ వెళ్తుంటే .. వెనక పరిగెత్తుకుంటూ వచ్చిన శ్రీవల్లి
"తూచ్ .. చిన్నా .. ఇదేం బాలేదురా .. ప్లాన్ నాది క్రెడిట్ నీది "
"ఒసేయ్ .. నేనేమి స్మగ్లింగ్ చేయాలని కొట్టేయలేదు .. ఆ అప్పల నాయుడు బ్యాచ్ పోర్ట్ నుంచి కొట్టేసి బ్లాక్ లో అమ్ముదామని ప్లాన్ చేస్తే .. దారిలో మాటేసి ట్రక్కు ని కొట్టేసా .. నేను ఈ టమాటో లని తాండా ప్రజలకు పంచాలని వెళ్తుంటే నువ్వే దారిలో హడావుడి చేసావ్ "
"ఒరేయ్ .. నా ప్లాన్ కూడా ఇదేరా .. నువ్వు బ్లాక్ లో అమ్మవని తెలుసు .. నేను ఊరి జనాల దగ్గర పేరు కొట్టేద్దామంటే వాళ్లంతా నువ్వో దేవుడివి అని అనుకుంటున్నారు"
"హ హ .. ఇంతకీ నువ్వు డిపార్ట్మెంట్ మనిషివని చెప్పలేదు నాకు"
"నీకెలా తెలుసురా .. నేను డిపార్ట్మెంట్ మనిషినని "
"ఒసేయ్ .. ట్రక్ డోర్ ఓపెన్ చేస్తే నువ్వు రయ్ మని ఎగిరిన తీరు .. టమోటా బుట్టలోంచి .. గన్ తీసిన తీరు .. పైగా ఇది డిపార్ట్మెంట్ గన్ .. ఆమాత్రం తెలుసుకోలేనా"
"అవున్రా .. అండర్ కవర్ లో ఉన్న డిపార్ట్మెంట్ మనిషిని .. నీ కదలికలు .. నీ ప్లాన్స్ .. నువ్వే చేసే ప్రతి పనీ నాకు తెలుసు .. "
"మరి .. అన్నీ తెలిసి నన్ను పట్టుకుని సెక్యూరిటీ అధికారి లకు అప్పజెప్పలేదు .. ఎందుకు ? " (శ్రీవల్లి ని దగ్గరకు లాక్కుంటూ)
"ఒరేయ్ .. డిపార్ట్మెంట్ అంతా నువ్వో స్మగ్లర్ వి అని అనుకుంటే .. నువ్వు స్మగ్గ్లింగ్ చేసిన డబ్బులతో ఎం చేస్తున్నావో నాకు తెలుసు .. ఇలాంటి తాండాలు .. ఎన్నో .. కాలేజ్స్ .. హాస్పిటల్స్ .. రోడ్లు .. అన్నీ నీ చలవే కదా "
"ఇక మోసింది చాలే .. అవన్నీ అక్క డబ్బులతోనే ... ఆ కేశవ్ గాడు కూడా నీ మనిషేనా "
"(చిన్నా భుజం మీద వాలి పోతు) ఎం .. అన్నీ నేనే చెప్పాలా .. వెయిట్ చెయ్ "
"ఒసేయ్ .. ఆ సైడ్ ఆల్రెడీ భుజం వొంగిపోయిందే .. ఈ సైడ్ కి రా .. బాలన్స్ అవుద్ది"
"(వాడి డొక్కలో పొడుస్తూ) హ హ హ .. ఇంతకీ అన్ని చెక్ పోస్ట్స్ ఎలా మేనేజ్ చేసావురా చిన్నా ?"
"ఏముందే .. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర , తలో కిలో టొమాటోలు పడేసా"
" సరే రా .. టీ షాప్ వచ్చింది .. నీకో స్ట్రాంగ్ టీ .. నాకో హాట్ టమోటా సూప్"
"ఒసేయ్ టమాటో సూప్ బాన్ చేసిందే గవర్నమెంట్ .. తెలియదా "
ఠక్కున నిద్ర లోంచి లేస్తాడు చిన్నా .. రెండేళ్ల క్రితం పరిచయం అయింది వల్లి .. ఏడాది పాటు పెళ్లి చేసుకుకోండానే సంసారం చేసాం .. అక్క కి కూడా వల్లి అంటే ఇష్టమే .. దేవుడిలాంటి అక్క .. దేవుడు తనకిష్టమైన వాళ్ళని త్వరగా పిలిపించుకుంటాడు .. అందుకే డిపార్ట్మెంట్ ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయిన వల్లి (పై ఆఫీసర్ కింద పడుకోలేదని ఇరికించిన ఆఫీసర్ ) .. అప్పటి నుంచి ఆడ వాసనకి దూరంగా ఉంటున్నా .. ఇప్పుడు .. వల్లి చెల్లి మల్లి తన టీం లో చేరింది .. సాయంత్రం రూమ్ కొస్తానంది .. టీం వ్యవహారాల కోసం కాదు .. సొంత పని కోసం .. ఇంతకీ ఆ సొంత పని ఏంటో ?! మల్లి ని చూసినప్పుడల్లా గంట కొడుద్ది .. వల్లి గుర్తుకొచ్చి ..