12-09-2024, 11:29 PM
చూస్తుంటే ఇదంతా మధురిమ భర్త ప్లాన్ లాగా ఉంది... అంతా నార్మల్ అనిపించినా ఏదో అసహజంగా ఉంది... భర్త కూతురు కావాలని ఆనంద్ కి మధురిమ వంటరిగా దొరికేలా ప్లాన్ చేసినట్లు త్వరగా తినేసి లోపలకి వెళ్లారు... మొదట్లో ఆనంద్ మంచిగా మాట్లాడిన కూతురు తర్వాత ముభావంగా లేదా కోపంగా ఎందుకు ఉందో