12-09-2024, 09:14 PM
(12-09-2024, 08:27 PM)Ravi9kumar Wrote: ఈ కొత్త అప్డేట్ ఎందుకో అసంపూర్తిగా అనిపించింది
అసలు , మొదట్లో మధురిమ పాత్ర అంతగా ఆకట్టుకోక పోయిన, చివరికి
ఆనంద్ వచ్చినప్పటి నుంచి మధురిమ పాత్ర చాలా నచ్చింది.
కానీ ఇప్పటివరకు ఉన్న కథనం లో ఏదో వెలితి ఉన్నట్టుగా అనిపించింది.
అందుకే మధురిమ పాత్ర నచ్చిన కథని ఎక్కువగా ఎంజాయ్ చేయలేక పోతున్నా.
ఏమాటకి ఆ మాట, మధురిమ పాత్ర చాలా నచ్చింది
Sir మీరు కరెక్ట్ గా చెప్పారు
చాలా అసంపూర్తిగా ముగించాను
ఎదొ వెలితి అన్నారు చూసారా
ఆ వెళితే sir కథ
Next అప్డేట్ తో కొంచం అర్ధం అవుతుంది
ఆ వెలితి కూడా కొంచం తీరుతుంది
అస్సలు మీరు ఒకటి గమనించలేదు
కథ మొత్తం మధురిమ నుండే సాగుతుంది
ఇంకా ఇంట్లో ముగ్గురు ఉన్నారు
వాళ్ళని మర్చిపోయారు
వాళ్ళ వెర్షన్ కూడా ఉంటుంది
కానీ చివరికి ఒకరే విల్లన్.....