12-09-2024, 09:05 PM
Sakhee గారు, రోజూ చూస్తున్న మీ update కోసం. మీ ఆరోగ్య పరంగా మంచిగానే ఉన్నారు, ఉండాలి అని ఆశిస్తున్నాను. ఒకవేళ ఉద్యోగం పరంగా మీకు సమయం కుదరట్లేదేమో అనిపిస్తుంది. ఒకసారి site online వచ్చినట్లైతే రెస్పాన్స్ ఇవ్వండి. నాకు update అని అడగడం నచ్చదు ఎందుకంటే తెలుసు ఎవరి సమస్యలు వాళ్ళకి ఉంటాయి, చాలా రోజులు అవుతుంది, కథ మంచి point లో ఉంది, ఒకసారి మీకు వీలైతే update గురించి ఆలోచించండి. మీరు చాలా regular updates ఇచ్చారు, అది అందరివల్లా అవ్వదు. Waiting for your same josh of frequent updates.