12-09-2024, 08:27 PM
ఈ కొత్త అప్డేట్ ఎందుకో అసంపూర్తిగా అనిపించింది
అసలు , మొదట్లో మధురిమ పాత్ర అంతగా ఆకట్టుకోక పోయిన, చివరికి
ఆనంద్ వచ్చినప్పటి నుంచి మధురిమ పాత్ర చాలా నచ్చింది.
కానీ ఇప్పటివరకు ఉన్న కథనం లో ఏదో వెలితి ఉన్నట్టుగా అనిపించింది.
అందుకే మధురిమ పాత్ర నచ్చిన కథని ఎక్కువగా ఎంజాయ్ చేయలేక పోతున్నా.
ఏమాటకి ఆ మాట, మధురిమ పాత్ర చాలా నచ్చింది