12-09-2024, 05:28 PM
మీ "మాలినీ ప్రసాదం" మధ్యలో ఆపివేయటం చాలా మందికి నిరాశ కలిగించి వుంటుంది...
నేను adopt చేసి ప్రెసెంట్ చేస్తున్న శివరంజనీయం, శివ రంజనీ కళ్యాణం కి ఈ కధనం వేరేగా డెవలప్ ఉన్నారు..
తప్పేమీ లేదు..
పాఠకులను ఆ విధంగానూ రంజింపజేయటం నేరమేమీ కాదనుకుంటాను...
మీకు అభ్యంతరం లేక పోతే నాకు మెయిల్ చేయండి.. నేనే పోస్ట్ చేస్తాను నా కొత్త దారం లో...