12-09-2024, 05:12 PM
(24-08-2024, 10:10 PM)Pallaki Wrote:2024దసరా కథల పోటీకి స్వాగతం
రాయవలసిన థీమ్ : రాక్షససంహారం, చెడు మీద మంచి గెలవడం
జానర్ : ఏదైనా
గడువు : సెప్టెంబర్ 1 నుంచి మొదలై అక్టోబర్ 12న ముగుస్తుంది.
బహుమతులు :
మొదటి బహుమతిగా 1500 రూపాయలు
రెండవ బహుమతిగా 1000 రూపాయలు
మూడవ బహుమతిగా 500 రూపాయలు
నియమాలు :
1. ఒక రచయిత ఒక కధ మాత్రమే ప్రచురించ వలెను
2. పాత కధలు తీసుకోబడవు, సెప్టెంబర్ 1 నుంచి మొదలయిన కధలు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి
3. దారం(Thread) పేరులో కధ టైటిల్ మొదలు #Dasara అని పెట్టండి
4. ప్రతీ ఎపిసోడ్ రెండు పోస్టులుగాఉండాలి
5. కధ పూర్తి అయ్యేసరికి కచ్చితంగా 20 ఎపిసోడ్స్ దాటి ఉండాలి
6. Underage పూర్తిగా నిషిద్దం
7. కధని కచ్చితంగా గడువు లోపల పూర్తి చేయవలెను
8. ఇండెక్స్ ప్రధానం
గమనిక : సలహాలు, అనుమానాల కొరకు Sarit గారిని సంప్రదించండి, లేదా ఇక్కడే కామెంటు చెయ్యగలరు
ఆసక్తి గలవారు భాగస్వాములుకండి
మిత్రమా
మీ initiative శ్లాఘనీయం...
అయితే మీరు సబ్జెక్టు గురించి అన్న నిబంధనలు అర్ధం కావటం లేదు...
ఈ ఫోరం ఒక కామలోకం...శృంగార సాగరం లో తేలియాడే కామ ద్వీపం...
శృంగారం లో ఒకరి మీద మరొకరు గెలవటం అన్నదే విసర్జితం...
ఆ పై సంహారాలు..రాక్షసులు అన్న ఆలోచనలు పూర్తిగా నిషిద్ధాలు...
అలాంటి subjects ఇతర సాహిత్యాలలో కోకొల్లలుగా వున్నాయి..మన ఈ సాహిత్య అంబుధిలో అవసరం లేదనిపిస్తూంది...
మీ initiative లో కమ్మటి రమ్య శృంగార కధలను ప్రోత్సహిస్తే బాగుంటుందని అనుకుంటాను..
మీరు ఎంచుకున్న టైమ్ లిమిట్ కూడా కొంచం కటువుగానే తోస్తోంది.. ఆలోచించండి...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)