12-09-2024, 04:34 PM
ఎస్.. నేను క్రియేటివ్ లైబర్టీస్ తీసుకున్న హారన్ బ్రో.
పైథోన్ చర్మం తో చేసే లేథెర్ బాగ్స్ బెల్ట్స్ ఉన్నాయి మార్కెట్ లో.. కాదనను..
ఒక జంతువుకి ఆకలి. ఇంకో జంతువుకి ప్రాణ సంకటం.. అది బేస్ చేసుకుంటే బ్రతకటానికి చేసే పోరాటంలో బలం ఎక్కువ ఉంటుంది అని నా నమ్మకం.
సూర్య కి ఒకటే ఛాన్స్ ఉంది. లేదంటే పైథోన్ కి ఫలహారం అయిపోతాడు
అలా తీసుకుంటే అతను పైథోన్ స్కిన్ ని పెనేట్రేట్ చేసే శక్తి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని నా క్రియేటివిటీ ప్రదర్శించాను..
ఎనీవే నీకు నచ్చింది.. ఐ ఆమ్ హ్యాపీ.
థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బాక్