12-09-2024, 04:20 PM
Viking45 bro, పిచ్చేకించావు scene. Wonderful idea. And చాలా logical గా జరిగిందాన్ని justify చేసావు. Your writing has improved. ఒక్కటి మాత్రం కొంచెం out of logic అనిపిస్తుంది. Human teeth python skin ని penetrate చేస్తాయి కానీ python heart కి penetration అయ్యేంతగా presusure పడుతుంది అంటారా. ఇంకో point ఎంటీ అంటే, ముందుగా ఆ పాము సూర్యలో చలనం లేదని lite తీసుకోవచ్చు అది తర్కమే కాకపోతే, humans కంటే animals లో reflexes చాలా fast గా ఉంటాయి. As of python, surya jaw penetrate అయిన మరు క్షణం అది neck tilt చేసే అవకాశం ఉంది. Python has an option internally flexing of muscles in other directions so that the prey won't attack on heart.
Lets call it fantasic liberty.
Wonderful update.
Go ahead.
Lets call it fantasic liberty.
Wonderful update.
Go ahead.