05-06-2025, 04:46 PM
కాంచన అత్తయ్య - మేడమ్ : తల్లులూ తల్లులూ ..... మీ తమ్ముడిని వదిలి కిందకురండి త్వరగా ..... త్వరగా అంటే త్వరగా .
అక్కయ్యలు : కమింగ్ అమ్మలూ ..... , తమ్ముడూ .... ఇలా వెళ్లి అలా వచ్చేస్తాము అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుకురిపిస్తున్నారు .
తల్లులూ ..... sorry , త్వరగా రండి మాకు కంగారుగా ఉంది అంటూనే నవ్వులు .
ముద్దులు ఆపి వెళ్ళండి ముందు - దేవతలు అర్జెంట్ అని పిలుస్తున్నారు కదా అంటూ నలుగురినీ తోసేస్తున్నాను .
తోసేస్తుంటే అక్కయ్యలు కోప్పడకుండా ఒకరినొకరు కౌగిలించుకుని మరీ ఆనందిస్తున్నారు , నన్ను ఇక్కడ తాకాడు నన్ను ఇక్కడ .... అంటూ తాకినచోట ముద్దులుకురిపించుకుని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు , దేవతలూ కమింగ్ అంటూ ఫాస్ట్ గా వెళ్లారు .
నవ్వుకుని వెనుకే వెళ్ళాను .
ఏంటి దేవతలూ అంత అర్జెంట్ , లేకలేక తమ్ముడు దొరికాడు , ఏంటి ఈ గదిలో ఇంత వేడిగా ఉంది - విండోస్ తెరిచినా ఇంత వేడి - AC వేసుకోవచ్చు క.....దా ...... , అమ్మలూ అమ్మలూ ఏమైంది ఏమైంది అలా వణుకుతున్నారు అంటూ చుట్టూ చేరారు - స్పృశించారు , ఏంటి ఇంత వేడిగా ఉన్నారు అంటూ కంగారుపడిపోతున్నారు .
మేడమ్ : డాక్టర్ కు కాల్ చేసేంతలో మీరూ కాబోయే డాక్టర్లు అని గుర్తుకువచ్చి మిమ్మల్ని పిలిచాము , AC వెయ్యొచ్చా బుజ్జి డాక్టర్స్ ? .
నో నో నో నో అంటూ నలుగురూ ఒకేసారి అన్నారు , హీట్ మావరకూ తాకుతోంది .
కాంచన అత్తయ్య : వేడిసెగలు .... అంటూ మేడమ్ వైపు చిలిపినవ్వు .
అక్కయ్యలు : దేవతలూ .....
కాంచన అత్తయ్య - మేడమ్ : అదే అదే జ్వరం అయి ఉంటుంది .
అక్కయ్యలు : జ్వరంలో ఇంత వేడిని హాస్పిటల్లో కూడా చూడలేదు , ఒకవైపు వణుకుతున్నారు మరొకవైపు హీట్ వేవ్స్ , కాసేపు బెడ్ పై ఉంటే మాకు జ్వరం వచ్చేన్త హీట్ .....
మేడమ్ : నో నో నో ..... మీరు సఫర్ అయ్యే జ్వరం కాదు , ఆ కోరిక ఇప్పుడే కోరుకోకండి అంటూ కాంచన అత్తయ్యతోపాటు నవ్వులు .....
పరిస్థితి అర్థమైపోయింది - గదిలోకి ఎంటర్ అవ్వబోయి ఆగిపోయాను - డోర్ ప్రక్కనే దాక్కుని తొంగి తొంగి చూస్తున్నాను , ఖచ్చితంగా నావల్లనే అంటూ ఫీల్ అవుతున్నాను కానీ మేడమ్ - కాంచన అత్తయ్యల సంతోషాలను చూస్తే పులకింత కలుగుతోంది .
వాసంతి - సౌమ్య అక్కయ్యలు పరుగున వెళ్లబోయి ఆగారు , నీ దేవతలకు ఏమీకాదు కాబోయే డాక్టర్స్ మేమున్నాం కదా లోపలికివెళ్లు అనిచెప్పి పరుగుపరుగున బయటకువెళ్లారు .
అక్కయ్యలూ ఎక్కడికి ? అంటూ వెనుకే పరుగుతీసాను - అత్తయ్యల ఇంటి బయట ఆగాను .
అక్కయ్యలిద్దరూ ..... చెరొక చేతిలో బాక్సస్ తో వచ్చారు , ఈ అక్కయ్యల సెక్యూరిటీగా వచ్చేశావన్నమాట ఉమ్మా ఉమ్మా .....
నో నో ....
అక్కయ్యలు : సరేలే అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు , వెళదాము .
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ & కాలేజ్ లో ట్రీట్మెంట్ at హోమ్ లెర్నింగ్ కోసం ఇచ్చిన టోటల్ బాడీ చెకప్ కిట్ తెచ్చాము - అక్కయ్యలు నలుగురూ కలిసి అత్తయ్యలిద్దరి నోళ్ళల్లో జ్వరమానులను ఉంచారు , డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా హార్ట్ బీట్ - హ్యాండ్ పల్స్ - కళ్ళు - నాలుకను చెక్ చేస్తారో అలానే చెకప్ చేస్తుండటం చూసి కాంచన అత్తయ్య - మేడమ్ గర్వపడుతున్నారు , తల్లులూ ..... సూపర్ అంటూ సంతోషంతో కౌగిలించుకొన్నారు - అక్కయ్యలకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్యలు : ఇక్కడ మీ డార్లింగ్స్ చలిజ్వరం వచ్చినట్లు సఫర్ అవుతుంటే మీరేమో మమ్మల్ని చూసి ఆనందిస్తున్నారు , మీ కళ్ళల్లో కొద్దిగా ఫీల్ కూడా కనిపించడం లేదు .
కాంచన అత్తయ్య : అంతలేదు మీరింకా డాక్టర్లు కాలేదు మురిసిపోవడానికి , ఏమైందో తెలిసిందా ? లేదా ? , 10 నిమిషాలుగా చెక్ చేస్తూనే ఉన్నారు - మా డార్లింగ్స్ నోట్లో పెట్టిన దానిని తీసి చూస్తూనే ఉన్నారు మీకే తెలియనట్లు , ఇందుకే కాలేజ్ కు సరిగ్గా వెళ్లి చదువుకోమన్నది అంటూ నవ్వులు .....
అక్కయ్యలు : జ్వరమే కానీ జ్వరం మాత్రం కాదు .
ఇద్దరు దేవతలు : ఏంటీ ? .......
అక్కయ్యలు : నార్మల్ గా 100 F టెంపరేచర్ దాటితే జ్వరం వచ్చేసినట్లు , మీ డార్లింగ్స్ టెంపరేచర్ ఏకంగా 115 F దాటేసింది .
ఇద్దరు దేవతలు : తల్లులూ తల్లులూ అంటూ కంగారు .
అక్కయ్యలు : కంగారుపడకండి , టెంపరేచర్ ఎక్కువే ఉందికానీ జ్వరం సూచనలైతే ఒక్కటీ లేవు , హార్ట్ బీట్ & పల్స్ ..... నార్మల్ - EYES & TOUNGES .... నార్మల్ - బీపీ ..... నార్మల్ , Except టెంపరేచర్ మీ డార్లింగ్స్ perfectly alright కానీ విపరీతమైన వేడి మరియు వణుకుతున్నారు అదే అంతుపట్టడం లేదు , చూడండి చూడండి ఈ జ్వరం ఇష్టమన్నట్లు పెదాలపై పెదాలపై ......
ఇద్దరు దేవతలు : ఏంటి పెదాలపై ఏంటి అంటూ లోలోపల నవ్వులు .....
అక్కయ్యలు : ఇదిగో ఇదిగో మీ పెదాలపై ఫీలింగ్స్ సేమ్ ఫీలింగ్స్ .....
ఇద్దరు దేవతలు : మా డార్లింగ్స్ జ్వరంతో వణుకుతుంటే మీరేంటే ఫీలింగ్స్ అంటారు అంటూ మొట్టికాయలు వేశారు , చెల్లీ - అక్కయ్యా ..... డాక్టర్ ను పిలిపించాల్సిందే .... , దగ్గరలోని హాస్పిటల్ నెంబర్ ఉంది కాల్ చేద్దాము , ఇకనుండీ అయినా ఏకాగ్రతతో చదువుకోండి .
అక్కయ్యలు : జ్వరం కానీ జ్వరం కాదు , ఒసేయ్ ఒసేయ్ ..... మనం ఇంకా బాగా చదువుకోవాలేమో , అమ్మలు నార్మల్ .....
ఇద్దరు దేవతలు : ష్ ష్ ..... లేడీ డాక్టర్ కమింగ్ , మీకుందిలే బెడ్ మీద నుండి లేవండి అంటూ లాగేసి బెడ్ పై కూర్చున్నారు .
షాకింగ్ ..... ఎక్కడ ఎక్కడ పేషంట్స్ ఎక్కడ అంటూ లేడీ డాక్టర్ గారు వచ్చేసారు , చూసి చాలారోజులైనట్లు ఫీల్ తో నావైపే చూస్తుండిపోయారు .
దేవతలు - అక్కయ్యలు కూడా ఆశ్చర్యపోయారు . డాక్టర్ ఇక్కడ ..... , డాక్టర్ డాక్టర్ .....
డాక్టర్ : లవ్ ..... Sorry sorry ..... కాంచన గారూ - కల్యాణి గారూ ..... కాల్ చేసింది మీరా ? , ఆలస్యం చేసినందుకు క్షమించండి .
లేదు డాక్టర్ గారూ ..... కాల్ చేసిన నిమిషాలలో వచ్చారని మేము ఆశ్చర్యపోతున్నాము అంటూ దేవతలు - అక్కయ్యలు .
డాక్టర్ : మీరు కాల్ చేస్తే నిమిషాలలో కాదు క్షణాలలో రావాల్సింది మళ్లీ sorry , మీరు నేషనల్ హీరోస్ .....
దద్దరిల్లిపోయేలా విజిల్ వేసి sorry sorry డాక్టర్ అంటూ బుద్ధిగా చేతులుకట్టుకున్నాను .
డాక్టర్ : లేదు లేదు సౌండ్ తగ్గింది అంటూ నవ్వుకున్నారు , దేశమంతా కొనియాడే మీకు డాక్టర్ అవసరం రావడం వింతగా ఉంది , అయినా .... ఇక్కడే నలుగురు కాబోయే డాక్టర్స్ ఉన్నారు .....
ఇద్దరు దేవతలు : వీళ్లా వేస్ట్ డాక్టర్ ..... , చెక్ చేసి జ్వరం ఉంది అంటారు - లేనే లేదు అంటారు ..... , అయినా వీళ్ళు కాబోయే డాక్టర్స్ అని మీకు ..... ? .
డాక్టర్ : ఒకసారి వీళ్ళ కాలేజ్ విజిట్ చేసాను - కాలేజ్ మొత్తం ఎక్కడ చూసినా వీరి ఫోటోలే ఉన్నాయి టాపర్స్ అని ......
అక్కయ్యలు : అమ్మా - అంటీ విన్నారా ? .
ఇద్దరు దేవతలు : తెలుస్తుంది తెలుస్తుంది కాసేపట్లో తెలుస్తుంది .
డాక్టర్ గారు చెక్ చేశారు , Except టెంపరేచర్ everything is నార్మల్ .....
అక్కయ్యలు : వినండి దేవతలూ ..... అంటూ కాన్ఫిడెన్స్ .
డాక్టర్ : Ok ok ఇద్దరి ముఖంలో సేమ్ టు సేమ్ ఫీల్ - నిద్రలోనే ఏమో కలవరిస్తున్నారు క్లారిటీ లేదు అంటూ నావైపు చూసి స్మైల్ కాని స్మైల్ ...... .
ఆపాటికే కాంచన అత్తయ్య - మేడమ్ .... నావైపుకు తిరిగిపోయారు .
అక్కయ్యలు : Yes yes డాక్టర్ ..... , చెబితే మా అమ్మ - అంటీ వినడం లేదు .
డాక్టర్ : పర్సనల్ .... కాస్త బయటకు వెళ్ళండి .
అక్కయ్యలు : ఊహూ డాక్టర్ గారూ ..... , మాపై నిందలు పడ్డాయి , మాకూ తెలియాలి , తమ్ముడూ .... నువ్వెక్కడికి ఆగు అంటూ చెరొకవైపు చుట్టేశారు .
డాక్టర్ : Ok ..... , మీ మీ హస్బెండ్స్ ? .
అక్కయ్యలు : లేరుగా , డాడీ వాళ్ళు బెంగళూరులో ఉన్నారు .
కాంచన అత్తయ్య : బిజినెస్ బిజినెస్ అంటూ ఎప్పుడూ దూరమే ......
డాక్టర్ : అంటే ఈ జ్వరానికి కారణం వాళ్లే కానీ జ్వరం తెప్పించినది ..... , కాంచన గారు - కల్యాణి గారూ ..... ఏంటి ప్రతీసారీ ఆ అబ్బాయి వైపు చూస్తున్నారు , ఆ అబ్బాయే కారణం అన్నట్లు ....
అంతే అక్కయ్యలను విడిపించుకుని పరుగున బయటకువెళ్లి డోర్ ప్రక్కన దాక్కున్నాను .
డాక్టర్ : Something is ఫిషీ ..... , ఆ అబ్బాయి పేరేమిటి ? .
అక్కయ్యలు : మహేష్ మహేష్ .....
డాక్టర్ : ఎక్కడో విన్నాను , ఆ ఆ అంటూ బెడ్ పై పడుకున్న దేవతల కలవరింతకు దగ్గరగా వెళ్లి విన్నారు , నవ్వుకుంటున్న కాంచన అత్తయ్య - మేడమ్ వైపు చూసారు , అర్థమైపోయింది పూర్తిగా అర్థమైపోయింది , ఈ జ్వరం కాని జ్వరానికి డాక్టర్స్ & కాబోయే డాక్టర్స్ దగ్గర మందులే లేవు , జ్వరానికి కారణమైనవాళ్లే తగ్గించాలి .
అక్కయ్యలు : ఎవరు ఎవరు డాక్టర్ ? .
ఇద్దరు దేవతలు : నో నో డాక్టర్ .....
డాక్టర్ : I know i know , ఎవరనేది మీ అమ్మ - అంటీ వాళ్లకు తెలుసులే వాళ్ళు చూసుకుంటారు , Anyway గుడ్ చెకప్ జూనియర్ డాక్టర్స్ .....
అక్కయ్యలు : థాంక్యూ డాక్టర్ , అమ్మ - అంటీ వినిపించిందా ? .
ఇద్దరు దేవతలు : ప్రౌడ్ ఆఫ్ యు తల్లులూ అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు .
డాక్టర్ : అయితే నేను వెళతాను , వెళ్లబోయి ఆగారు , మీరు నలుగురూ ఒక్కటే అని విన్నాను సేమ్ ఫీవర్ మీకొద్దా ? .
ఇద్దరు దేవతలు : ఆహ్హ్హ్ అఅహ్హ్ .... ఆ ఊహకే అక్కయ్యల మీదకు చేరిపోయారు నిలువలేనంత మధురానుభూతితో ......
డాక్టర్ : ఇష్ట ప్రాప్తిరస్థు తథాస్తు అంటూ దీవించారు , దేవతల్లాంటి మనసున్న అమ్మలకు దేవకన్యల్లాంటి తల్లులు , " గర్ల్స్ ..... ఇందాక కారణం ఎవరో అడుగుతున్నారు " అని గుర్తుచేసి బయటకు నడిచారు .
అక్కయ్యలు : అమ్మ - అంటీ .....
ఇద్దరు దేవతలు సిగ్గుపడుతున్నారు , నో నో .....
డాక్టర్ గారు రావడం చూసి - ఆ దీవెనతో ( రాగానే ప్రేమతో చూడటం - నావైపు కొంటె చూపులు ) డాక్టర్ ఎవరో తెలిసిపోయినట్లు పరుగునవెళ్లి మెయిన్ డోర్ దగ్గర దాక్కున్నాను .
గది బయట కనిపించకపోవడం , హాల్ లో - కిచెన్ లో కూడా లేకపోవడంతో నిరాశతో బయటకువచ్చారు .