12-09-2024, 02:06 PM
(11-09-2024, 04:37 AM)Rishabh1 Wrote: Yes it makes sense now that you explained a bit mottaniki aruna manchi kasak anamata , season 2 inka dark and interesting ga undi, wow!! please write bro if you can.
Ideas and story evolution very natural and excellent , keep up the good work.
సీజన్ 2 లైన్ ఇస్తాను ఎవరైనా రాస్తారా.....
3 ఇయర్స్ లెటర్.....
సుమతి ప్రెగ్నెంట్ అయి ఉండి, కాలేజ్ కి వెళ్ళే సరికి తన కూతురుని ఎవరో కిడ్నాప్ చేశారు అని తెలుస్తుంది.
శేఖర్ వచ్చి ఏడుస్తూ ఉన్న సుమతిని తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు.
పోలిసుల సమక్షంలో cc కేమెర చూస్తాడు. ఎవరో తీసుకు వెళ్తారు. వాళ్ళను అడగితే వేరే వాళ్ళకు ఇచ్చాం అని మొహం చూడలేదు అని చెబుతారు.
శేఖర్ ఆ cc కెమెరా చూసి రాజుని గుర్తు పడతాడు....
సీజన్ 2 స్టార్ట్ అవుతుంది.
రాజు ఎత్తు - శేఖర్ పై ఎత్తు
రాజు DNA టెస్ట్ చేయించి సుమతికి అక్రమసంబంధం ఉందని ప్రూవ్ చేస్తాడు. అరుణ పట్టించుకోదు. మరో DNA లో శేఖర్ తో మ్యాచ్ అవుతుంది.
అరుణ షాక్ అవుతుంది. శేఖర్ తనకు తెలియకుండా అఫైర్ పెట్టుకున్నాడు అంటే నమ్మలేక పోతుంది. రాజుతో చేయి కలుపుతుంది.