12-09-2024, 01:41 PM
బాగుంది సర్ మీ స్టోరీ.
అప్డేట్ ఫాస్ట్ గ ఇవ్వండి సర్
మీ మొత్తం స్టోరీ లాస్ట్ వీక్ చదివాను
ఇంటరెస్టింగ్ గ ఉంది కానీ .. మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి
ఇప్పటివరకు ఉన్న అప్డేట్ చుస్తే చాల స్లో గ అప్డేట్ ఇస్తున్నారు.
డిసెంబర్ 19 మీ మొదటి అప్డేట్ .. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చేసింది.
ఇంకో రెండు నెలల్లో డిసెంబర్ మళ్ళీ వస్తుంది.
మీరు ఇప్పటికి ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చారు.
ఇది మీకు భావ్యం కాదు.
అది కాకుండా త్రిల్లర్ రాస్తున్నప్పుడు త్వర త్వరగా అప్డేట్ చదవాలి అని
ప్రేక్షకులు కోరుకోవడం తప్పు కాదు అండి.
మీరు త్వరగా రాయండి .. లేదంటే ఇంటరెస్ట్ పోతుంది ..
ఇక్కడ చాల మంది మీకు ఆ విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారేమో
నేను హానెస్ట్ గ నా మనసులో మాట చెప్తున్నా.
either write fast or quit writing thrillers.
its my honest feedback and advice to you.