12-09-2024, 02:21 AM
(11-09-2024, 10:36 PM)Viking45 Wrote: Dr ప్రసాద్: ష్.. మీకు ఇంకా అర్ధం కాలేదు అతని గురించి.. మీకు అర్ధం కాదు కూడా..As usual suspense... But anyway nice story ? ?
హి ఇస్ ఆ కోల్డ్ బ్లాడెడ్ కిల్లర్..
అతను ఆర్మీ లో జాయిన్ అవ్వలేదు కూడా..
హి ఇస్ నాట్ ఎంప్లాయడ్ బై ఆర్మీ ఆఫీషియల్లి.
హి ఇస్ ఆ ఘోస్ట్ ఆపరేటర్.
హిస్ కిల్ కౌంట్ ఇస్ లెజెండరీ.
హి ఇస్ రిచ్ అండ్ హాస్ పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఆలోవర్ ది కంట్రీ..
హి ఇస్ ఆల్రెడీ కమిటెడ్.. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అతనికి.. మీ అమ్మాయి నెంబర్ మూడు అవుతుంది అంతే..
ఇప్పటివరకు నేను నిత్య సుచరిత రాజేష్ సత్యారాజ్ జెర్రీ మార్టిన్ వెర్షన్ మాత్రమే మీకు చెప్పాను..
ఇది అంత అయిన తర్వాత నేను సూర్య తో మాట్లాడాను.. అతని వెర్షన్ విన్నాను.. విన్న ఏకైక వ్యక్తిని నేను.. ఈ విషయం మీ పక్కన ఉన్న బ్రిజేష్ గారికి కూడా తెలియదు..
స్టే ఆవే ఫ్రమ్ హిం..