11-09-2024, 11:53 PM
(11-09-2024, 11:44 PM)Ghost Stories Wrote: Endhayya edhi malli mistery tho muginchavu story ni
నచ్చలేదా బ్రదర్
ఇట్స్ ఓకే..
థ్రిల్లర్ genre కదా..
మొత్తం మిస్టరీ ఇప్పుడే రివిల్ చేస్తే ఇక మజా ఏముంటుంది..
నెక్స్ట్ సూర్య లైఫ్ జర్నీ చూస్తారు.. రొమాన్స్ అండ్ లవ్ ఉంటుంది నెక్స్ట్ few ఎపిసోడ్స్..
ఆ తర్వాత చూద్దాం..
నచ్చినా నచ్చకపోయినా ఇలా feed బ్యాక్ ఇస్తే హ్యాపీ బ్రదర్