11-09-2024, 11:36 PM
(11-09-2024, 11:14 PM)Shreedharan2498 Wrote: ఈ ఎపిసోడ్ ఆలోచించి ఊహించిన మీ మేధస్సుకు బుర్రకి hats off..
థాంక్ యు..
ఈ పైతోన్ ఎపిసోడ్ నా మైండ్లోకి వచ్చినప్పుడు two డేస్ reticulated python anatomy చదివాను.. 15 ft python dissection పిక్చర్స్ చూసాను.. బై ది వే.. ఐ హేట్ snakes.. ఫోటో లో చూడాలన్నా కూడా అసహ్యం.. కాని ఐడియా ఎగ్జిక్యూట్ చేయడానికి నా ప్రయత్నం నేను చేశాను..