11-09-2024, 03:52 PM
భరత్ ని miss అవుతున్నట్టు అనిపిస్తే ఎలా అండీ, ఇక మీదట భరత్ ని చాలా miss అయ్యే అవకాశాలున్నాయి. కొన్ని రోజులు గీత భరత్ తో ఉండదు. వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయి అంటే నేను భరత్ side plot and గీత side plot రెండూ cover చెయ్యాలి.
భరత్ టోర్నమెంట్ ప్రాక్టీస్, గీత పెళ్ళికి పోవడం. అక్కడ సింధూ శివ గీత గౌతమ్ జంటల సన్నివేశాలు కవర్ చేయాలి. ఇక్కడ భరత్ ఆట గురించి కవర్ చెయ్యాలి. అంతా అయిపోయాక గీత తిరిగొచ్చాక భరత్ గీత కలుసుకోవాలి. కెనడా కి నాలుగు రోజులు నాలుగు అప్డేట్స్ గా విభజించి రాయాలి. ఇవన్నీ ఉంటాయి. Romance ఏ update లో ఉంటుందో ఏ update లో ఉండదో చూడాలి ఇక.