11-09-2024, 03:44 PM
(11-09-2024, 03:38 PM)Rajesh Kannna Wrote: భయ్యా ఈ మధ్య నువ్ స్టోరీ రాస్తున్నావ్ అంటే రాస్తున్నావ్ నచ్చలేదు అప్డేట్ ఎదో రాసావ్ అంటే రాసావ్.....
అవును బ్రో, last two updates just story లో connect అవ్వాలనే రాసాను, and వాటిలో steam లేదు కావున అలా అనిపిస్తున్నాయి. Next update నుంచి అలా ఉండదు. తప్పకుండా బాగుంటుంది. Full stuff. ఇవి మధ్యలో ఇలా రాయాలి అనిపించి రాసాను. అది కూడా మీరు అన్నట్టే కాస్త బద్ధకంగా.