11-09-2024, 02:18 PM
రచయిత ని తన ఇష్టానికి రచన చేసుకోనివ్వాలి, మధ్యలో దూరి ఆలా కాదు ఇలా అని లేదంటే ఆ రచన మీద వెబ్ సైట్ లో యుద్ధం చెయ్యటం, ఏంటి సార్ ఇది నేను చాల వెబ్ సైట్స్ లో కధలు చదువు తున్న ఎక్కడ ఇలా గోల గోల చెయ్యడం లేదు చక్కగా చదువుకుంటారు ఆనందిస్తారు ఇంత గోల ఇక్కడే చూస్తున్న. ఇప్పటికైనా ఇలా గోల చెయ్యడటం ఆపేసి రచయితని తన కి నచ్చినట్టు గ రాయనిద్దాం.
clp); clp);

