11-09-2024, 07:27 PM
30. నా జీవితం క్రిష్ చేతుల్లో 20.0
హాయ్, నా పేరు రష్...
ఇంటికి వచ్చే సరికి డోర్ దగ్గర మరో స్త్రీ చెప్పులు చూడగానే నేను ఇబ్బందిగా ఇంట్లోకి తొంగి చూశాను.
పూజ....
హాయ్, నా పేరు క్రిష్...
పూజ "సారీ క్రిష్, వాళ్ళు అందరూ నిన్ను నా బాయ్ ఫ్రెండ్ అనుకోని నన్ను ఏమి చేయలేక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు"
క్రిష్ "ఫర్వాలేదు అండి"
పూజ "లేదు.... మీరు నా వల్ల చాలా సార్లు హాస్పిటల్ కి, సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చింది"
క్రిష్ "అదేం లేదు లేండి... ఆపదలో ఉన్న ఆడపిల్లలను కాపాడడం.... మగవాళ్ళ బాద్యత" అంటూ కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెడుతున్నాడు.
పూజ చిన్నగా నవ్వుతూ "అందరి ఆడపిల్లలను కాపాడతారా!" అంటూ అతన్ని ఫాలో అవుతూ కిచెన్ లోకి వెళ్ళింది.
క్రిష్ ఆమెకు రెండు కప్స్ లో కాఫీ చేసి యిచ్చాడు.
హాయ్, నా పేరు రష్...
అది నా కప్.... ఇంట్లో మేమిద్దరమే ఉండటంతో కాఫీ తాగితే ఇద్దరమే కాబట్టి రెండు కప్స్ మాత్రమే ఉంటాయి. నిజానికి పైన అరలో ఇంకా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా కిచెన్ లోకి వస్తేనే కదా... అదే ఆడపిల్ల కోసం అయితే కాపాడడానికి వెళ్తాడు. ఒక చదువు, ఉద్యోగం, ఇంట్లో పెళ్ళాం, పిల్లాడు ఏమి గుర్తుకు రావు. అమ్మాయి కాపాడమని అడగ్గానే ఎగేసుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా నా కోసం ఒక్క సారి అయినా కాఫీ పెట్టి ఇచ్చాడా!
అబ్బే...
ఈ అమ్మాయి కనపడగానే కాళ్ళు కిచెన్ లోకి వెళ్ళిపోయాయి.
ఛీ.... ఛీ....
ఈ అమ్మాయి కూడా...., ఆ చూపులు ఏంటి? ప్రపంచంలో ఇంత మంది మగాళ్ళు ఉంటే నా మొగుడే దీనికి కావాల్సి వచ్చాడా...
గుడ్లు చూడు.... ఎలా ఉన్నాయో.... పీకేయ్యాలి.
నీటుగా రెడీ అయి వచ్చింది, సళ్ళు దగ్గర క్లవరేజ్ కనిపిస్తుంది. ఈ క్రిష్ గాడు కళ్ళలో కామం నింపుకొని చూస్తున్నాడు.
నిన్న రాత్రి కూడా నేను వాటేసుకొని పడుకున్నా ఏమి మూడ్ రాలేదు. ప్రతి రోజు వచ్చి పాలు కావాలి పాలు కావాలి అంటూ తాగేవాడు.
ఇప్పుడేమో ఎవర్తో జాకెట్ లో కొంచెం చూపిస్తే సొంగ కార్చుకుంటూ చూస్తున్నాడు.
ఆ సొంగ కాఫీలో కారుతుంది మళ్ళి అదే కాఫీ తాగుతున్నాడు. ఛీ... ఎండలో తిరిగి ఇలా ఉన్నా కాని సరిగ్గా పట్టించుకుంటే దీని కంటే నేనే అందంగా ఉంటాను.
హుమ్మ్....
కొద్ది సేపు ఆగి వెళ్దాం.... ఈ దరిద్రపది వెళ్ళిపోతుంది.
హాయ్, నా పేరు క్రిష్...
పూజ కాఫీ తాగుతూ మీద పోసుకుంది.
పూజ "ఆహ్..."
క్రిష్ "అయ్యో... ఉండండి" అంటూ చేయి పట్టుకొని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళాడు.
పూజ వాటర్ తీసుకొని కాఫీ పడ్డ చోట కడుక్కుంటూ ఉంది.
అంతలోనే బాత్రూంలో జారీ కింద పడింది.
ఆ కంగారులో క్రిష్ లుంగీ పట్టుకోవడంతో ఆ లుంగీ కూడా ఊడి ఆమె చేతిలోకి వచ్చింది.
ఆ లుంగీ లాక్కొని కట్టుకుంటూ ఉన్నాను. పూజ మొహం సరిగ్గా నా మొడ్డ దగ్గరగా ఉంది. ఆమె నా డ్రాయర్ వైపు చూస్తూ ఉండిపోయింది.
ఎందుకు అలా చూస్తూ ఉంది? కొంప తీసి.... ఏయ్.... అలా ఆలోచించకూడదు....
అసలు రష్ ని అనాలి బాత్రూం కడక్కుండా ఉండే సరికి జారింది.
సరిగ్గా అప్పుడే బాత్రూం డోర్ బయట నుండి తెరుచుకొని రష్ కోపంగా చూస్తూ కనపడింది.
హాయ్, నా పేరు రష్...
హమ్మో.... హమ్మో.... ఇది నా కొంప ముంచేసింది బాబోయ్.... ఇప్పుడెం చేయాలి...
బాత్రూంలోకి వెళ్ళారు.. తలుపు మీద చేయి వేయబోయింది. ఇంతలో....
పూజ "ఆహ్...." అంటూ పెద్ద గొంతు వినపడింది.
తలుపు కొడదామా... ఛీ.... ఏ చండాలం చూడాల్సి వస్తుందో... అనిపిస్తుంది.
పూజ "హుమ్మ్.... మ్మ్.... హ్మ్మ్..... ఆహ్... హ్..... ఆ...... హమ్మా...." అంటూ సౌండ్స్ చేస్తుంది.
నాకు టెన్షన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది.
తలుపు తీయాలా వద్దా... తలుపు తీయాలా వద్దా...
దేవుడా.... ఇప్పుడెం చేయాలి... లేదు క్రిష్ ని నేను వదులుకోనూ...
ఏదయితే అది అయింది... తప్పు జరిగింది అని తెలియాలి..... గుండు గొరిగి.. కిటికీ నుండి బయటకు విసురుతా.... ఒక కాలు కూడా విరిగింది అనుకో... రౌడీలు కారు కదా.. అడక్కతినే వాళ్ళు కూడా వెంటపడరు...
అనుకుంటూ తలుపు తోసింది.
హాయ్, నా పేరు క్రిష్...
రష్ వచ్చిన దగ్గర నుండి కోపంగా పూజని నన్ను చూస్తూ గొణుక్కుంటూ ఉంది.
పూజ కూడా ఎక్సప్లెయిన్ చేసింది.
హాయ్, నా పేరు రష్...
పూజ "తప్పుగా అనుకోవద్దు.... అక్కా.... " అక్కనా..... దీని యంకమ్మా...
పూజ "దాహం వేస్తుంది అంటే.... క్రిష్ కాఫీ పెట్టాడు...." క్రిష్ అంట.... క్రిష్.... ఎదో దీని మొగుడు అన్నట్టు చెబుతుంది. ఏంటమ్మా దాహం వేస్తె కాఫీ తాగావా....
పూజ "వంటి మీద పడితే" అని కోపంగా చూస్తున్న రష్ ని చూసి "పడితే.... పడితే.... " అని గుటకలు మింగి "బాత్రూంలోకి వెళ్లాం.... కడుక్కోడానికి..."
రష్ పూజ బట్టలపై ఉన్న తడి చూసింది.
పూజ "కింద పడ్డాను, పట్టుకోడానికి ఏం లేక.... క్రిష్ లుంగీ పట్టుకున్నాను..... అది ఊడిపోయింది" కడగడం కోసం ఇంకో మగాణ్ణి తీసుకొని వెళ్ళింది అంటే..... వామ్మో, వామ్మో.. ఇది గుండెలు తీసిన బంటు....
పూజ "అయినా ఏదయినా... చేసుకోవాలంటే ఈ పాటికి చేసుకునే వాళ్ళం కదా...." అంది.
కాని సరిగ్గా చూస్తే పూజ కళ్ళతోనే నన్ను వెక్కిరిస్తుంది. కానీ నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. క్రిష్ వైపు చూశాను. ఈ కామంధుడు తననే చూస్తున్నాడు. నాకు కాళ్ళలో వణుకుడు వచ్చేసింది.
క్రిష్ ని వదులుకోవడం అంటే నేను ప్రాణం వదిలేసినట్టే.
ఇంతలో ఎదురింటి నుండి ఆంటీ వచ్చింది, నానిని తీసుకొని... నాని వస్తూనే క్రిష్ దగ్గరకు నాన్నా అనుకుంటూ వెళ్ళాడు. పూజ మోహంలో ఎక్సప్రేషన్స్ మారిపోయాయి. ఈ సారి నేను వెక్కిరిస్తూ చూశాను.
పూజ వెళ్ళిపోయింది. ఆంటీ కూడా కొద్ది సేపు ఉండి వెళ్ళిపోయింది.
నానిని నా చేతుల్లోకి తీసుకొని క్రిష్ వైపు కోపంగా చూశాను.
క్రిష్ కోపంగా ఉన్న రష్ ని చూస్తూ "రష్...." అన్నాడు, పలకరిద్దాం అనుకున్నట్టు....
రష్ "వేళ్ళు... పాపం ఆ అమ్మాయి ఎక్కడైనా ఒంటి మీద మరక చేసుకుంటే... దగ్గరలో ఉండే బాత్రూంలోకి తీసుకొని వెళ్లి కడుగు... తర్వాత తను కింద పడుతుంది... తమరి లుంగీ ఊడిపోతుంది... డోర్ తెరవడానికి నేను కూడా ఉండను..." అని కోపంగా అంది.
క్రిష్ తల దించుకొని "సారీ...." అన్నాడు.
రష్ "నిజమే కదా.... పబ్లిక్ బాత్రూం... అయితే ఎవరైనా వస్తారు....." గడ్డం మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నట్టు నటిస్తూ "హోటల్ కి వెళ్ళండి" అంది.
హాయ్, నా పేరు క్రిష్...
ఇష్..... నిజమే కదా.... తను వెళ్తుంది కదా బాత్రూంకి నేను ఎందుకు లోపలే ఉన్నాను. ఛా..... ఇప్పుడు తిట్లు తింటున్నా....
జీవితంలో ఎప్పుడూ వేరే ఏ అమ్మాయికి సహాయం చేయకూడదు.. ప్లస్.... నో మోర్ పూజ...
రాత్రి పడుకునేటపుడు అటూ తిరిగి నాకు వీపు చూపించి పడుకుంది. దగ్గరకు లాగుతుంటే రావడంలేదు. సౌండ్ చేస్తే నాని లేస్తాడు. ఏం చేయాలో అర్ధం కాలేదు. గట్టిగా దగ్గరకు లాక్కొని వెనక నుండే హత్తుకొని పడుకున్నాను.
రష్ కొద్ది సేపు అటూ ఇటూ మెలికలు తిరిగింది. గట్టిగా హత్తుకున్నాను, కొద్ది సేపటికి మాములుగా ఉంది.
రష్ చెవి దగ్గర "సారీ" అన్నాను. మళ్ళి నా కౌగిలిలో మెలికలు తిరగడం మొదలు పెట్టింది. రష్ చాలా మంచిది... ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా క్షమించేస్తుంది.
నేను ఆమెను గట్టిగా హత్తుకొని "ఐ లవ్ యు అన్నాను" మళ్ళి కదలడం మొదలుపెట్టింది. కాని ఈ సారి ఆమె గుండె వేగం నాకు వినపడుతుంది.
నేను కొద్ది సేపు ఉండి మళ్ళి "అలా కదిలితే నాకు మూడ్ వచ్చేస్తుంది... అసలే నీ గుద్దలు భలే ఉంటాయి" అంటూ ఆమె నడుము మీద నుండి చేతిని ఆమె పిరుదుల మీద వేశాను.
రష్ వెనక్కి అంటే నా వైపు తిరిగి నా చెంప మీద చిన్నగా కొట్టి "పీరియడ్స్" అంది.
క్రిష్ "ఓహ్... ఓకే..." అంటూ ఆమెను హత్తుకొని చిన్నగా ఆమె భుజం మీద తట్టాను. మెల్లగా నిద్రలోకి జారుకుంది.