10-09-2024, 02:01 PM
(This post was last modified: 10-09-2024, 02:02 PM by Veeeruoriginals. Edited 1 time in total. Edited 1 time in total.)
(08-09-2024, 07:48 PM)praveenravi243 Wrote: స్టోరీస్ రాసి మధ్యలో ఆపేస్తారు ఎందుకు...?
ఎప్పుడైనా లవ్ చేశావా బ్రో.... పోని ఎవరినైనా లవ్ చేసుకోవటం చూసావా... చాలా కొద్ది మంది మాత్రమే ప్రేమ నీ పెళ్లి వరకు తీసుకుని వెళ్తారు..మిగతా ప్రేమ కథలు అన్నీ మధ్యలోనే ముగిసిపోతాయి...ఇది కూడా అంతే...an affair between writer and story... ఎప్పుడు breakup అవుతుందో రాసేవాడికి కాదు కదా.. రాసేవాడి తల రాత రాసే వాడికి కూడా తెలీదు