10-09-2024, 02:21 PM
(This post was last modified: 10-09-2024, 02:27 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
28. నా జీవితం క్రిష్ చేతుల్లో 18.0
ఆంటీ వస్తూనే నవ్వుతూ "బ్రేక్ ఫాస్ట్ వండుకునే ఓపిక ఉండదని... తీసుకొని వచ్చా..." అంది.
రష్ నిజంగానే బ్రేక్ ఫాస్ట్ వండలేదు, ఇంటి పని చేసుకుంటూ..... రష్ "అవును, ఆంటీ ఇవ్వాళ వండలేదు.... నిద్ర లేచే సరికి లేటు అయింది" అంది.
ఆంటీ పక్కకి తిరిగి నవ్వు ఆపుకుంటూ "ఎంతైనా వయసులో ఉన్న వాళ్ళు..... వయసులో ఉన్న వాళ్ళే....." అంది.
రష్ "ఎవరి గురించి చెబుతున్నారు ఆంటీ..."
ఆంటీ "ఎవరి గురించి అంటే.... పక్క అపార్ట్ మెంట్ లో ఉన్న జంట..... రోజు రాత్రి అంతా పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తున్నారు అంట.... వాళ్ళ పక్క ఇంట్లో వాళ్ళు ఏమో పెళ్లి కాని వాళ్లాయే.... ఇల్లు ఖాళీ చేయాలని అనుకుంటున్నారు"
రష్ "అయ్యో..."
ఆంటీ "ఎంతైనా.... అందమైన అమ్మాయి, బలమైన అబ్బాయి జంట అయితే రాత్రిళ్ళు నిద్ర ఎందుకు ఉంటుంది చెప్పూ... కళ్ళు ఎర్రగా అయిపోతాయి" అని రష్ చూస్తూ ఉందేమో అని డౌట్ వచ్చి "పక్క అపార్ట్ మెంట్ సంగతి" అంది.
రష్ "మ్మ్" అంటూ ఇంటి పని చేసుకుంటూ ఉంది.
ఆంటీ "అమ్మాయ్..."
రష్ "చెప్పండి ఆంటీ..."
ఆంటీ "నీ మొగుడుకి తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా..."
రష్ "ఎందుకు ఆంటీ..."
ఆంటీ "నాకు తెలిసిన అమ్మాయి ఒకరు ఉన్నారు అందంగా ఉంటుంది"
రష్ "క్రిష్ కి అన్నయ్య ఉన్నాడు, తమ్ముళ్ళు ఎవరూ లేరు... ఆయనకు కూడా పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు" అంటూ తన పనిలో తను ఉంది.
ఆంటీ "నీ లాగా అందమైన అమ్మాయిలు.... చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా..." అని మళ్ళి వెంటనే.. "అంటే తెలిసిన వాళ్ళ కోసం" అని కవర్ చేసింది.
రష్ "నా చెల్లికి కూడా పెళ్లి అయింది..."
ఆంటీ "హుమ్మ్.... క్రిష్ బాగా బలంగా ఉంటాడు కదా...."
రష్ చిన్నగా నవ్వి ఊరుకుంది.
ఆంటీ "నువ్వు కూడా అందంగా ఉంటావులే...." అంది.
రష్ చిన్నగా నవ్వి "మీరు మరి మోసేస్తున్నారు ఆంటీ..."
ఆంటీ "అదేం లేదు అమ్మాయ్... నిజం.... నిన్ననే నేను మీ అంకుల్ ఇద్దరం అనుకుంటున్నాం.... మీ ఇద్దరూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు అని"
రష్ "అదేం లేదు ఆంటీ... చిన్నప్పటి నుండి మేం ఒకరికొకరం తెలుసు... అందుకే ఎదో స్వతంత్రం..."
ఆంటీ "హుమ్మ్ అదే..... పెళ్లి కాక ముందు కూడా ఇలానే పెద్ద పెద్దగా అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారా..."
రష్ చిన్నగా నవ్వి పని ముగించుకొని ఆంటీ పక్కకు వచ్చి కూర్చొని "మేం ఇద్దరం చిన్నప్పటి నుండి పోట్లాడుకుంటూనే ఉంటాం... మా పెద్ద వాళ్ళు అయితే నవ్వేవారు" అంటూ నవ్వేసింది.
ఆంటీ కూడా పెద్దగా నవ్వేస్తూ "అంటే..... అంటే..... పెళ్లి కాక ముందే అరుచుకునే వాళ్ళా....."
రష్ "అవునూ" అని నవ్వుతున్నా ఆంటీని అయోమయంగా చూస్తూ ఉంది.
ఆంటీ "పెళ్లి కాక ముందు కూడానా...." అని మళ్ళి పగలబడి నవ్వుతుంది.
రష్ "అవునూ" అంది.
ఇంతలో క్రిష్, నానిని తీసుకొని వచ్చి బిత్తరమొహం వేసిన రష్ ని, పగల బడి నవ్వుతున్న ఆంటీని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు.
రష్ నానిని దగ్గరకు తీసుకుంది
ఆంటీ "ఇవ్వాళ ఎక్కడకు వెళ్ళలేదు ఏంటి.... వర్క్ లేదా..."
క్రిష్ "ఆదివారం ఆంటీ..."
ఆంటీ పైకి లేచి క్రిష్ భుజం తడుతూ "ఎదో అనుకున్నా చాలా స్టామినా ఉంది...." అని వెనక్కి తిరిగి రష్ ని కూడా చూస్తూ "నీకు కూడా మంచి స్టామినా ఉంది అమ్మాయ్" అంటూ థమ్స్ అప్ సిగ్నల్ చూపించు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.
కొద్ది సేపటి తర్వాత....
క్రిష్ "ఆంటీ ఎందుకు నవ్వుతుంది" అని అడిగాడు.
రష్ "తేలియదు.... పక్క అపార్ట్ మెంట్ లో.... ఎవరో కొత్త జంట..." అని ఆగిపోయింది.
క్రిష్ "పక్క అపార్ట్ మెంట్ లో.... ఎవరో కొత్త జంట... ఎవరూ లేరు కదా... అందరూ ముసలి వాళ్ళు కదా..." అంటూ రష్ దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు (మాములుగా)
రష్ సడన్ గా రియలైజ్ అయ్యి.... ఆంటీ ఇప్పటి వరకు తనని టీజ్ చేసింది అని తెలిసి తల కొట్టుకుంది.
క్రిష్ "ఏమయింది?"
ఎదురుగా ఏమి అర్ధం కానట్టు నిలబడిన క్రిష్ ని చూస్తూ "చేసింది అంతా చేసి..." అంటూ కోపంగా చూసింది.
క్రిష్ ఏమి అర్ధం కాక తల అడ్డం ఊపి "సర్లే.... ఇవ్వాళ లంచ్ బయట నుండి తెప్పిస్తా... అసలే రాత్రి నిద్ర లేక నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయ్...."
రష్ కి ఆంటీ నవ్వు గుర్తుకు వచ్చి, ఇబ్బందిగా మొహం పెట్టి మళ్ళి క్రిష్ ని కోపంగా చూస్తూ అతని మూతి మీద చిన్నగా కొడుతూ "బూతులు..... బూతులు..... బూతులు మానేయమని నీకు ఎన్ని సార్లు చెప్పాలి" అని మూతి తిప్పుకొని నానిని తీసుకొని వెళ్ళిపోయింది.
క్రిష్ తల గీక్కుంటూ.... "ఏమయింది?" అని అడిగాడు.
రష్ "నేను నీతో మాట్లాడను" అని పెద్దగా కేక వేసింది.
క్రిష్ "సర్లే" అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు.
క్రిష్ ని బయట ఆంటీ మరియు అంకుల్ కూడా ఆటపట్టించారు కాని క్రిష్ కి మాత్రం పాపం ఏమి అర్ధం కాలేదు.
క్రిష్ ఇదే విషయం రష్ కి చెబితే.... రష్ ఉరిమి చూసింది, ఇది సరైన టైం కాదులే అనుకోని నానిని తీసుకొని వెళ్లి మెట్ల మీద కూర్చున్నాడు.
కొద్ది సేపు ఆగాక, రష్ కి కోపం తగ్గాక వెళ్లి హాగ్ చేసుకొని ఐ లవ్ యు చెబితే.... క్షమిస్తుంది అనేది ఐడియా....
అదే ప్లాన్ ప్రకారం వెళ్లి రష్ కి ఐ లవ్ యు చెప్పాడు... కాని రష్ ఇంకా కోపంగా చూసింది.
పైగా క్రిష్ కళ్ళలో చూసినపుడు అతని మనసులో తను ఊహించుకుంటున్న పిక్చర్ కనబడగానే.... పిచ్చి కోపం వచ్చేసింది.
కోపంగా క్రిష్ ని చూసి మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంది.
క్రిష్ "ఏంటో ఈ ఆడోళ్ళు మనకు అసలు అర్ధం కారూ...." అని నిర్దారించుకున్నాడు
మీరేమంటారు?