10-09-2024, 11:36 AM
(10-09-2024, 03:56 AM)Rishabh1 Wrote: inthanki aa new boyfriend evadu cheppaledu?? I mean she found another guy after raju?
https://xossipy.com/thread-64517-post-57...pid5719610
ఇది చదివితే నీకు ఈ పాటికే అర్ధం అవ్వాలి. అరుణకి సీక్రెట్ అఫైర్ అంటే ఇష్టం, ప్రస్తుతం ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ కి పార్టనర్ గా ఉన్నా, ఆమె అతనికి తెలియకుండా మరొకరిని ట్రై చేస్తుంది. ఇంకా ఇంకా రాస్తే బాగోదు అని రాయలేదు.
రాజు కొంత కాలం కలిసి ఉండడం కోసం, అరుణ మారుతుంది అని వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే అతను అలా జరగదు అని అర్ధం చేసుకుంటాడో అప్పుడు మారతాడు. కానీ రాజు, శేఖర్ పై అటాక్ చేస్తాడు, దీని అంతటికి అతన్నే నిందిస్తాడు. రివెంజ్ తీసుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. బాగా ఆలోచించి శేఖర్ ని అటాక్ (సుమతి, శేఖర్ ల కూతురుని, అరుణతో కలిసి కిడ్నాప్) చేస్తాడు.
అప్పుడే శకుని సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అరుణని మానిప్యులేట్ చేసి తన కూతురిని ఎలా వెనక్కి తెప్పించుకున్నాడు అనేది స్టొరీ.
కాని నాకు రాసే ఉద్దేశ్యం లేదు. ఎవరికైనా ఉంటే కొనసాగించుకోవచ్చు.