Thread Rating:
  • 108 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దసరా కథల పోటీలు ~ 2024
#59
(09-09-2024, 07:36 AM)stories1968 Wrote: బహుమతి ఎంత అనేదానికన్నా పోటీలో పాల్గొనడం అనేది ముఖ్యం నేను కూడా గెలిచిన ఒక్కక్కోరికీ 500 rs గెలిచిన వారికి ఇవ్వదలిచాను పోటీకి కొద్దిగా సమయం కూడా ఇవ్వాలి అని నా సలహా ఇది దసరా పోటీ అయినా కూడా కొద్దిగా సమయం పెంచండి ఇంకా కొద్దిగా అమౌంట్ పెంచాలని ఉంది అప్పటికి నా పరిస్తితి మెరుగు అయితే పెంచుతాను 
[Image: GWzfl-XAXIAADrgj.jpg]

మొదట చిన్న అమౌంటు అనుకుని నలభై ఐదు రోజుల సమయంలొ ఇరవై ఎపిసోడ్ల కధ పూర్తి చేసిన వాటిల్లో గెలిచిన మొదట ముగ్గురికి బహుమతి అనుకున్నాను 


చాలా కారణాల వల్ల నేను ఈ సైటు వీడాను 
నేను తప్పుకోవడం, sarit గారు దీన్ని అందుకోవడం, సుబ్బన్న గారి చెయ్యి పడటం, ఇప్పుడు stories 1968 గారు కూడా కలవడం. అన్నీ మంచి శకునములే 

ఒకవేళ అమౌంటు పెరిగి కాంపిటీషన్ టైట్ అయ్యి గడువు సరిపోవడం లేదు అంటే పెంచండి. నా అభిప్రాయం అయితే మొదటగా అనుకున్న దసరాలొ చిన్న కధలు పాలుపంచుకుని బహుమతులు అంది సఫలం అయితే తరువాత వచ్చే new year కి పెద్దగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. నేను తప్పుకున్నందువల్ల ఇక అంతా sarit గారి ఇష్టం. 

కధ మాత్రం గడువు లోగా కచ్చితంగా పూర్తి చేయవలెను 
పూర్తి అవ్వని కధలు ఎంపిక అవ్వవు

సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.

ఇక బహుమతి విషయానికి వస్తే.. విజేతలని ప్రకటించిన నాటి నించి ఏడవ రోజున మీకు బహుమతి అందుతుందని తెలియజేస్తున్నాను. Neft ద్వారా మీకు అందజేయబడతాయి. 

Wish you all the best 
[+] 6 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
RE: దసరా కథల పోటీలు ~ 2024 - by Pallaki - 10-09-2024, 05:04 AM
Dasara competition - by Sunnyfu - 08-09-2024, 09:35 AM
RE: Dasara competition - by Sunnyfu - 08-09-2024, 12:42 PM
RE: Dasara competition - by Sunnyfu - 08-09-2024, 01:54 PM
RE: Dasara competition - by Sunnyfu - 08-09-2024, 02:05 PM
RE: Dasara competition - by TakeCare420 - 08-09-2024, 03:59 PM
RE: Dasara competition - by Sunnyfu - 08-09-2024, 05:04 PM



Users browsing this thread: 13 Guest(s)