10-09-2024, 04:53 AM
(06-09-2024, 07:24 AM)సోంబేరిసుబ్బన్న Wrote: సూపర్. చాలా మంచి ఆలోచన.
రచయితలకి మంచి బూస్ట్ ఇవ్వగలదీ పోటీ. చాలామంది కొత్త రచయితలు కూడా ముందరకి వచ్చే అవకాశం ఉంది.
స్పాన్సరర్ ఎవరో వారికి నా అభినందనలు. కానీ మొదటి బహుమతి 1500 చాలా తక్కువ మాస్టారూ... ఎక్కువ మంది మోటివేట్ అవ్వరు.
@సరిత్ భాయ్..
బహుమతులకి నా వాటా ఇంకో మూడు వేలు కలపు సోదరా. అన్ని ప్రైజులనీ డబుల్ చెయ్యి మాస్టారూ.. నీకు రేపటికల్లా మూడు వేల వర్త్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపుతా..
సుబ్బన్న గారు
మీరు సూపరు
మీకు నా జోహార్లు