10-09-2024, 04:52 AM
(06-09-2024, 09:15 PM)Prasad@143 Wrote: థిమ్ లో రాక్షససంహారం కచ్చితంగా అవసరమా సార్
అంటే చెడు పై మంచి గెలవటం బాగుంది కదా సార్
మళ్ళీ సంహారం అంటే విల్లన్ నీ చంపాలి
కచ్చితంగా సంహారం చేయాల్సిందే నా సార్.....
అప్పటికి తోచింది అలా రాసాను మిత్రమా
చెడు పై మంచి గెలవడం అనే కాన్సెప్ట్ లొ ఏ జానర్ అయినా రాయవచ్చు కదా
మీరు రాస్తున్నారు అంటే
ఇది చాలా గట్టి కాంపిటీషన్ అయ్యేట్టు ఉంది
అంతేలే
డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు (హహ)