09-09-2024, 11:10 PM
కథ కంచికి మనం ఇంటికి...
సలహా చెప్పే వాడికి బానే ఉంటది.. వినే వాడికే విసుగ్గా ఉంటది..
మనం రాయలేనపుడు రాసే వాళ్ళని ప్రోత్సహించాలి కానీ ఇలా రాయి, అలా రాయి అని అంటే చివరికి రాయకుండా ఏటో పారిపోయాడు మీరే రాసుకొండ్ర అని... ఈ సలహాలు చెప్పిన ప్రబుద్ధులు ఇప్పుడు ఈ కథని కొనసాగించండి.. చూస్తాం మీరు ఏం రాయగలరో...
ఏదో చాలా డేస్ కి మంచి స్టోరీ వచ్చింది అనుకుంటే మొత్తం సర్వ నాశనం చేశారు..