09-09-2024, 07:06 PM
(08-09-2024, 01:53 AM)Rishabh1 Wrote: హాయ్ శివరాం గారు ఇప్పుడే ఈ కథ చదివాను చాలా బాగుంది.
It's quite an emotional one but you disguised emotion with comedy masterfully!
Ee plot ki similar ga oka cinema undi "In the mood for love", it's considered one of the greatest, very well directed and deeply emotional and philosophical too, if you have time watch it.
పార్టనర్ ఎక్సేంజ్ ఫర్ రివెంజ్ అనేది తరతరాలుగా వస్తుంది. నేను ఆ సినిమా చూడలేదు. చైనీస్ మూవీ చూడాలని కూడా లేదు. సారీ..... ఎ బిట్ కొరియన్ చూసేవాడిని.
(08-09-2024, 01:53 AM)Rishabh1 Wrote: " పని చేస్తున్నట్టు నటిస్తూ ఎదో మురికి గుడ్డ తో నీట్ గా ఉన్న టీవీ ని తుడిచి మరకలు పెట్టింది, అలానే ఆల్రెడీ చేసేసిన కూర లో మళ్ళా ఉప్పు వేసింది "
పైన ఆ లైన్స్ చదవగానే పెద్ద గా నవ్వేసాను
This is a simple yet powerful story and very much happening in our society.
థాంక్స్
(08-09-2024, 01:53 AM)Rishabh1 Wrote: అరుణ కి ఎంత పొగరు? తన లో ఇంత కూడా పశ్చాత్తాపం లేదు!! చివరికి రాజు లైఫ్ బిస్కెట్ అయ్యింది, కాకపోతే మళ్ళా ఈ కొత్త లవర్ ఎవడు తనని ప్రేగ్నన్ట్ చేసింది ?
అరుణ ఫోన్ నెంబర్ కావాలా!
జస్ట్ జొకింగ్....
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them