09-09-2024, 03:57 PM
రచయిత కి స్వతంత్రయం ఉండాలి పాఠకులు రచయితని నియంత్రించేలా ఉండకూడదు ఒక కథ, కధనం చాల బాగుండచ్చు ఆ రచయిత ఆలోచన విధానం ఇంకో రచయితకి రావాలని లేదుకదండి.
కడప రాయలసీమ వాళ్ళలాగా బాంబులు గొడ్డళ్లు తో యుద్ధం చేసినట్టు గ చాల పెద్ద గందరగోళం చేస్తే ఎవడి కైనా ఎక్కడో కాలుద్ది . ఇప్పుడు హాయిగా సమ్మగా వుందా. అసలే కధలు రాసేవాళ్ళు లేరని బాధపడుతుంటే రోజు ఎదో గోల. అందుకే రాసేవాళు కూడా మనకిందుకులే మనం కూడా హాయిగా ఎదో ఒక కథ చదువుకుంటూ, లుంగీలో చెయ్యపెట్టి గోక్కుంటూ ఆ గోక్కుంటే వచ్చే బాధ భరించలేక డిట్టోల్ రాసుకుంటూ ఆ మంటని హాయిగా అనుభవిస్తూ ఉందాం కదండీ .