09-09-2024, 02:42 PM
రచయితగారికి మనవి మీ ఫీలింగ్‌లో అర్ధం వుంది కానీ చాలామందికి మీ రచనలను చదివి ఆనందించడంలో వున్న ఉత్సాహం,ఆ రచయితను మెచ్చుకోవడంలోను,లైక్ ఇయ్యడంలోను వుండదండి. ఎందుకంటే కొందరికి తెలియక జరుగుతుంటుంది,లేక పోతే నిర్లక్ష్యం కాని మీవంటి రచయితలే సాధరణంగా ఆలోచిస్తే ఎలాగండి.