08-09-2024, 07:15 PM
ప్రసాద్ గారు మీ కథ చాలా బాగుంది అండి కాకపోతే స్టార్టింగ్ లో తల్లి వయసు 34 కూతురు వయసు 23 అని చెప్పారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 11 ఏళ్లు
మేబి తల్లి వయసు 43 అని అనుకుంటున్నాను అచ్చు తప్పు వల్ల 34 పడిందని అనుకుంటున్నా
మళ్లీ ఇందాక ఇచ్చిన అప్డేట్ లో భర్త పేరు భాస్కర్ అని ఇచ్చారు అశోక్ బదులు
మీ తప్పుల్ని ఎత్తి చూపించడం అని కాదు ఏదో చెప్పాలని చెప్పాను నచ్చితే ఓకే లేకపోతే మన్నించండి
రచయితలు అందరూ బాగుండాలని కోరుకునే ఒక శ్రేయోభిలాషి