08-09-2024, 04:55 PM
(08-09-2024, 04:39 PM)latenightguy Wrote: Nancy anedi oka witch/brahmaraksasi...tanu old avvatam tho karan body ni theesukuni tana old body ni destroy chesesindi...in between tanu cheppina story real.... ippudu karan ki body ledu...
బ్రో ఇది నువ్వు స్టోరీ లో చెప్తే చాలా బాగుండేది
ఇక కథ లోకి వస్తే
అర్ధం కానిది
స్వాతి బోడి స్మెల్ షఫీనా లా ఎందుకు ఉంది
మళ్ళీ చివరికి స్వాతి ఎవరితినో ఉన్నట్టు చూపించారు
అస్సలు ఎలా బ్రో
ప్రేమించిన వ్యక్తి ఒక మనిషిలో కనపడితే
తనని bad గా చూపించటం......