08-09-2024, 11:38 AM
(This post was last modified: 12-10-2024, 04:32 PM by Prasad@143. Edited 2 times in total. Edited 2 times in total.)
3.
ఎదురుగా వస్తున్న మధురిమ నీ చుసిన ఆనంద్ లాప్టాప్ క్లోజ్ చేసి
షాపింగ్ బాగ్స్ పట్టుకొని కాళ్ళు తడబడుతూ నడుస్తు వస్తున్న మధురిమని
సూటిగా చూస్తున్నాడు
ఆనంద్ చూస్తున్నాడు అని తెలియగానే మధురిమ తల దించుకొని గబా గబా తన బెడ్రూమ్ వైపు నడిచింది
కానీ అప్పుడే "హేయ్ నిన్నే " అని ఒక గంబీరమైన గొంతు విని సడన్ గా ఆగిపోయింది
ఆ గొంతు ఆనంద్ ది
ఆనంద్ మాట్లాడటం ఇప్పటి వరకు మధురిమ చూడలేదు వినలేదు కూడా
ఏమైనా అడిగితే ఉ, ఆ అని సమాధానం చెప్పే వాడే కానీ ఏ రోజు మాట్లాడలేదు
ఆనంద్ పిలుపు విన్న తరువాత మధురిమ కాళ్ళు సన్నగా ఓనికాయి
ఎందుకంటే ఆనంద్ పిలుపు గంబీరం గా ఉంది
ఆ పిలుపు విని చిన్నగా తల తిప్పి ఆనంద్ నీ చూసింది
ఆనంద్ సూటిగా మధురిమ నీ చూస్తూ
"ఇటు రా "అని చూపుడు వేలు చూపిస్తూ పిలిచాడు
మధురిమ కి అస్సలు ఏం అర్ధం కాక చుట్టూ చూసింది
ఎవరైనా ఉన్నారా అని కానీ ఎవరు కనిపించలేదు
మధురిమ కి భయం పట్టుకుంది
కదలకుండా అక్కడే నిలబడి దిక్కులు చూస్తుంది
ఈసారి ఆనంద్ కోపం గా "నిన్నే పిలిచేది చెవులు పని చేయట్లేదా "అని గట్టిగా అరిచేసరికి
మధురిమ కి దుఃఖం పొంగుకొచ్చింది
అత్తయ్య నీ అనే మర్యాద లేకుండా తన కింద పనిచేసే పనిమనిషిలా పిలుస్తున్నాడు అని
దుఃఖం పొంగుకొచ్చింది
కంట్లో నుండి నీళ్లు కారటానికి రెడీ గా ఉన్నాయి కానీ వచ్చే దుఃఖన్ని అపుకుంది
చాలా అవమానం గా అనిపించింది
ఇంట్లో ఎవరు లేరనే ఆనంద్ అలా మాట్లాడుతున్నాడు అని అర్ధం అయ్యింది మధురిమ కి
చేసేది ఏం లేక చిన్నగా నడుచుకుంటూ ఆనంద్ దగ్గరికి వెళ్లి నిలుచొని తల దించుకుంది
మధురిమ మనసు మనసులో లేదు
ఆలోచనలు పెరిగిపోతున్నాయి
"నా కంటె చిన్నవాడు నా మీద అధికారం చుపిస్తున్నాడు
కానీ నేను ఏం చేయలేకపోతున్న" అని అనుకుంటూ బాధ పడుతుంటే
"ఎక్కడ తిరగటానికి వెళ్ళావ్, నేను వచ్చేసరికి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావ్ "అని
అదే గంబీరమైన గొంతు తో అరిచినట్టు గా గట్టిగా అడిగాడు
ఆ మాట తో మధురిమ అప్పటిదాకా అప్పుకున్న దుఃఖం కన్నీటి రూపం లో బుగ్గల మీద నుండి జల జల కారిపోయాయి
కంట్లో నీళ్ల తోనే ఆనంద్ నీ బాధ గా చూసింది
నన్ను తిరుగుబోతు అంటావా అన్నట్లు
ఆనంద్ మధురిమ కంట్లో నీళ్లు చుసిన కూడా చలించకుండా
"ఎందుకు ఏడుస్తున్నావ్, తప్పు చేసినోళ్లే నీలా ఏడుస్తారు, నాకు ఏడ్చేవాళ్ళు అంటే అస్సలు నచ్చదు,ఏడవకుండా వెళ్లి కాఫీ తీసుకు రా పో "అని ఆర్డర్ చేసాడు
ఈసారి మధురిమ కి కోపం వచ్చి
ఆనంద్ నీ కోపం గా చూస్తూ ఒక లుక్ ఇచ్చింది
అది చుసిన ఆనంద్
లాప్టాప్ ఓపెన్ చేస్తూ "నీ చూపులకి ఇక్కడ ఎవడు భయపడడు,5 నిమిషాల్లో కాఫీ నా చేతిలో ఉండాలి, లేకపోయిందో..."చెప్పటం ఆపేసి
మధురిమ నీ కింద నుండి పైదాకా చూసి
"చెప్పను, నేను ఏం చేస్తానో నువ్వే చూస్తావ్ "అని చెప్పగానే
మధురిమ కి అరచేతుల్లో చెమటలు పట్టాయి
వెంటనే చేతిలో ఉన్న షాపింగ్ బాగ్స్ పక్కన పడేసి
వంట గదికి వెళ్లి చక చక కాఫీ పెట్టి
తీసుకొచ్చి చేతిలో పట్టుకొని ఆనంద్ ఎదురుగా నిలబడింది
అప్పుడే Time చూసుకున్న ఆనంద్
మధురిమ నీ చూస్తూ
"పర్లేదు భయం ఉంది
చెప్పిన time కంటె ముందే వచ్చావ్ "అన్నాడు
మధురిమ ఏం మాట్లాడకుండా కాఫీ కప్ ముందుకు చాపింది
తీసుకో అన్నట్టు
అది చుసిన ఆనంద్
"నేను ఎప్పుడైనా కాఫీ తాగటం నువ్వు చూసావా "అని అడిగాడు
అప్పుడు గుర్తొచ్చింది మధురిమ కి ఆనంద్ కాఫీ తాగడు అని
మరీ ఎందుకు తెప్పించావ్ అన్నట్టు కోపం గా చూసింది
అది అర్ధం చేసుకున్న ఆనంద్
"దా వచ్చి నా పక్కన కూర్చొ"అని మళ్ళీ ఆర్డర్ వేసాడు
ఆనంద్ ఏంటి తన పక్కన కూర్చో అంటున్నాడు
అనుకుంటూ దిక్కులు చూస్తుంటే
మళ్ళీ ఆనంద్ కోపం గా
"నీకు ఒక్కసారి చెప్తే వినిపించదా "అని గట్టిగా అరిచేసరికి
టక్కున ఆనంద్ పక్కన కూర్చుంది మధురిమ
అది చుసిన ఆనంద్ "కాఫీ తాగు చల్లారిపోద్ది "అనగానే కాలుతున్న కూడా
స్పీడ్ స్పీడ్ గా తాగుతుంది
కాఫీ తాగటం ఐపోగానే తల దించుకొని ఆనంద్ పక్కనే కూర్చుంది
మధురిమ కాఫీ తాగే వరకు వర్క్ చేసుకున్న ఆనంద్
లాప్టాప్ ముసి పక్కన పెట్టి
మధురిమ తొడ మీద చెయ్యి వేసాడు
అంతే మధురిమ ఒళ్ళు జల్లు మంది కళ్ళు పెద్దవి చేస్తూ ఆనంద్ నీ చూసింది
కానీ ఆనంద్ పట్టించుకోకుండా చేత్తో తొడని గట్టిగా పిసుకుతూ
మధురిమ మొకం లోకి దగ్గరి నుండి చూస్తూ
"ఇంకోసారి నేను చెప్పిన పని చెప్పినట్టు చేయలేదో "అని తొడ నీ గట్టిగా గిల్లాడు
తొడ నీ గట్టిగా గిల్లాడు
మధురిమ కి నొప్పితో కంట్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి
ఏడుస్తున్న కూడా ఇంకా అలానే గిల్లుతు
"నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంట్లో కనిపించకపోయినా ఈసారి వేరే ఉంటుంది "అని చెప్పి చేతిని తొడ మీద నుండి చెయ్యి తీసేసాడు
మధురిమ ఇంకా ఏడుస్తుంటే
అలానే చూస్తూ ఉండిపోయాడు ఆనంద్
కొద్దిసేపటికి మధురిమ మొకం రెండు చేతుల్లోకి పట్టుకొని దగ్గరికి లాక్కొని
"నాకు ఏడ్చే వాళ్ళు అంటే అస్సలు నచ్చదు అని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావ్ "అని బుగ్గల మీద నుండి కారుతున్న కన్నీటిని చేత్తో తుడిచేసాడు ఆనంద్
ఆనంద్ చేతులు తన బుగ్గల మీద పడగానే ఒళ్ళు జలదరించింది
కన్నీటి నీ ప్రేమగా తుడుస్తుంటే తనను తానే మర్చిపోయి ఆనంద్ కళ్ళలోకి చూస్తుంది
మధురిమ కి ఇదంతా కొత్తగా ఉంది
మధురిమ మొకం ఇంకా ఆనంద్ చేతిలోనే ఉంది ఆనంద్ నీ చూస్తూ
"వీడే బాధ పెడుతున్నాడు
వీడే ఓదారస్తున్నాడు
అస్సలు ఎవడు ఇచ్చాడు నా మీద అధికారం "అని అనుకుంటుంటే
"ఇంకోసారి ఏడుస్తావా "అని ఆనంద్ మళ్ళీ గంబీరం గా అడిగాడు
అలా అడగగానే మధురిమ ఒళ్ళు జల్లు మంది ఆ వాయిస్ కి
మధురిమ తనకు తెలియకుండానే ఏడవను అన్నట్టు తల ఊపింది
"మంచిది చెప్పిన పని సరిగ్గా చేస్తే ఇలా ఏడ్చే బాధ ఉండదు "అని లాప్టాప్
మళ్ళీ తీసుకున్నాడు
అప్పుడే తన రూమ్ లో నుండి బయటికి ఒచ్చిన నేత్ర
"హాయ్ మమ్మీ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావ్ "అనగానే
మధురిమ భయం,ఆశ్చర్యం తో టక్కున లేచి నిలబడింది
ఇప్పటి వరకు ఇంట్లో ఎవరు లేరు అనుకుంది కానీ కూతురు కనపడగానే షాక్ తో లేచి నిలబడింది
కూతురు దగ్గరికి వస్తుంటే అలానే చూస్తూ ఉంది
అలా చూస్తూ ఉండగానే తన బెడ్రూమ్ నుండి షర్ట్ వేసుకుంటూ
అశోక్ రావటం కనిపించింది
కూతురు, భర్త ఇంట్లో ఉండగానే వీడు నా మీద అధికారం చెలయిస్తున్నాడా
అని నమ్మలేనట్టు ఆనంద్ నీ చూసింది
కానీ ఆనంద్ మాత్రం అస్సలు ఏం పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటున్నాడు
ఆనంద్ నీ అలా చుసిన మధురిమ వీడికి అస్సలు భయమే లేదా అనుకుంటూ చూస్తూ ఉండిపోయింది.......