08-09-2024, 10:31 AM
బావుందండి...అన్నీ గుర్తెట్టుకోండి అన్నారుగా, అమ్మ కూతుళ్ళ మద్య వయసు వ్యత్యాసం కేవలం 11 యేళ్ళే...కరక్టేనా? కథ ఇంటరెస్టింగా వుంది, ఆనంద్ కళ్ళలో వశీకరణం వుందా లేక ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా మధురిమకు ఆనంద్ కుటుంభానికి, మొదట బావున్న నేత్ర ఇప్పుడెందుకు ఆనంద్ను అవాయిడ్ చేస్తోంది, ఆనంద్ వచ్చాక మధురిమ కోరికలేందుకు ఎక్కువ అయ్యాయి...అన్నీ ప్రశ్నలే...కొనసాగించండి
:
:ఉదయ్

