07-09-2024, 11:50 PM
(This post was last modified: 07-09-2024, 11:53 PM by sexyswethaa143. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-09-2024, 11:03 PM)The Prince Wrote: శ్వేత గారు
అసలు ఈ కథను ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యానో తెలియదు, చాలా అంటే చాలా బాగా రాస్తున్నారు.
ఒకసారి మొదలుపెట్టి ప్రతీ ఎపిసోడ్ మొత్తం ఇప్పటివరకు చదవటానికి ఒక నెలరోజులు పట్టింది. బాగా నచ్చి కొన్ని ఎపిసోడ్స్ రెండు మూడు సార్లు కూడా చదివాను.
ప్రతీ రోల్ కి ఒక బ్యాక్ స్టోరీ... వావ్ అనేలా మీ వర్ణన... మిమ్మల్ని పొగడటానికి మాటలు సరిపోవట్లేదు.
One of the best sexiest narration అని ఖచ్చితంగా చెప్పగలను.
కంటెంట్ పరంగా ఫ్లో ఎక్కడా కూడా తగ్గకుండా అదరగొడుతున్నారు.
మొదట్లో మామూలు రంకు కథ అని అనుకున్నా, తర్వాత దాన్ని ఫిక్షనల్ గా మార్చి కొద్దిగా సరసం ఘాటైన శృంగారం... సూపర్బ్
ఇలాగే టెంపో ఎక్కడా కూడా తగ్గకుండా రాయండి.
మీ తర్వాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నాను.
థాంక్యూ సో మచ్ ప్రిన్స్ గారూ... మీ ఆదరణకి ధన్యవాదాలు... నెలరోజుల పాటు ఓ కథని చదవారంటే ఓ రచయితగా అంతకంటే గొప్ప పురస్కారం ఇంకేం కావాలి... మీ కామెంట్ నాలో ఓ నూతనోత్తేజాన్ని రగిల్చిందని చెప్పటానికి ఏమాత్రం మొహమాటపడను... నెక్స్ట్ ఎపిసోడ్ ద్వారా పాఠకులని మరింతగా రంజింపజేసే ప్రయత్నమైతే కచ్చితంగా చస్తానని మాటివ్వగలను... ధన్యవాదములు