07-09-2024, 09:24 AM
(06-09-2024, 06:56 PM)k3vv3 Wrote: కథ ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తున్నారు మిత్రమా!
రెండు రోజుల్లో 5 ఘట్టాలు రాసారు, ఇదే వెగంలో వెళ్తే ఓ పది రోజుల్లోముగుస్తుందేమో! ఈ saga?
All the best
థాంక్స్ బ్రో .. వీలయితే ఇంకో వారం రోజుల్లో పూర్తి అవుతుంది
నేనిప్పటిదాకా రాసిన కధలు పాఠకులని దృష్టిలో పెట్టుకుని రాసా .. జనరంజకంగా ఉండాలని
ఇప్పుడు ఈ కధ జడ్జి లని దృష్టిలో పెట్టుకుని రాయాల్సి వస్తుంది .. కానీ నా మొదటి ప్రయారిటీ పాఠకుడే , తర్వాతే జడ్జి లు .. అందుకే నా స్టయిల్లోనే రాస్తున్నా ..
వరుస వరుసగా రాయడానికి కారణం , ఒక సారి ఓ కధ మీద ఐడియా వస్తే .. మూడు వస్తే .. టక టక రాయడమే .. నేను ఈ కధ కాకా , ఇంకో 4 తెలుగు , 3 ఇంగ్లీష్ కధలు రాస్తున్నా ... అందులో ఒకటి నిన్నే ముగించా
పాఠకుల అభినందలని మించిన పారితోషకం ఉండదు .. దసరా కి సరదా గా ఒక ఫామిలీ స్టోరీ రాయొచ్చు .. కాకపోతే దసరా థీమ్ కి తగ్గట్టు కొంచెం సీరియస్ సబ్జెక్టు తీసుకున్నా .. కానీ మధ్య మధ్య ఎంటర్టైన్మెంట్ ఉంటుంది .. సీరియస్ సబ్జెక్టు కి బాగా ఆలోచించాలి .. థ్రిల్లర్ చాల డిఫికల్ట్ జానర్