Thread Rating:
  • 8 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నవ రాత్రులు #Dasara
#27
-8-


హోటల్ రూమ్ లో ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్న కార్తీక్ .. డోర్ దగ్గర అలికిడి .. దిండు కింద పెట్టుకున్న పిస్తోలు ని చేతిలోకి తీసుకుని రెడీ గ ఉంటాడు .. టక్కున డోర్ తెరసి అడుగు పెట్టిన దేవి .. గుండెఆగినంత పని .. డోర్ ని కాలితో ఒక్క తన్ను తన్ని ఎగిరి గంతేసి కార్తీక్ మీద పడి .. వాడితో పాటు బెడ్ మీద పడుతుంది దేవి .. మగాడు వాడాలసింది ఈ గన్ ని .. ఆ గన్ ని కాదు .. అని వాడి పైజామా లోంచి వాడి మొడ్డని బయటకు తీస్తుంది ..

"ఒసేయ్ .. ఏంటా ఎంట్రీ ? కొంచెమైతే కాల్చేవాన్నే "

"అంత సీన్ నీకులేదులేకాని .. ఆకలేస్తుంది .. ఆర్డర్ పెట్టరా "

"నా క్కూడా ఆకలిగా ఉంది .. ఆర్డర్ పెట్టను .. ఇది పెడతా " , అని మొడ్డని దాని నోట్లో కుక్కి "ఫుడ్ వచ్చే వరకు ఇదే నీ ఆకలి తీరుస్తుంది " , అని మెనూ కార్డు స్కాన్ చేసి .. డిన్నర్ ఆర్డర్ ఇస్తాడు ..

"సర్ ఎనీ డెజర్ట్ ?"

"వద్దులే .. ఆల్రెడీ ఉంది "

"స్పెషల్ గా చేసాం సర్ .. ఫ్రెష్ గా ఉంది "

(ఫోన్ పక్కకి పెట్టి .. నీది ఫ్రెష్హే కదా అని అంటే .. అది వాడి మొడ్డను కొరుకుద్ది )

"ఔచ్ .. "

"సర్ ?"

"డెజర్ట్ వద్దు లే .."

"ఓకే సర్ "

ఫోన్ పెట్టేస్తుంటే .. బనానా అని అంటది దేవి .. నాదగ్గరుందిలే అని మల్లి దాన్ని తన మొడ్డ మీదకి నొక్కుతాడు .. అది వాడికి తొడపాశం పెట్టి .. తల పైకెత్తి .. "ఒరేయ్ నాక్కావల్సింది నీ బనానా కాదురా .. బనానా పుడ్డింగ్ " , అని అంటే ... "నీయమ్మ చెప్పొచ్చుగా .. నీ డెజర్ట్ తో కలిపి తింటా " , అని ఫోన్ లాక్కుని బనానా పుడ్డింగ్ ఆర్డర్ చేస్తాడు

అది లేసి వాడి పక్కన పడుకుని .. "పెళ్లయ్యాక మారిపోయావు కార్తీ .. ట్రైనింగ్ లో వారం పాటు డెసర్ట్ ని నా పూకు మీద పోసుకుని నాకెవాడివి .. ఇప్పుడవన్నీ మర్చిపోయావ్ " , అని అంటే .. వాడు దాని నుదుటి మీద ముద్దు పెట్టి .. "పెళ్లయ్యాక మారడం కాదె .. పెళ్లే నా జీవితానికి అడ్డొచ్చింది .. మనం చేసే పనులకి వేళా పాల ఉండదు కదా .. అందుకే పెళ్ళాం దెంగేసింది .. అయితే రెండేళ్లు బానే సుఖం ఇచ్చింది .. ఇక ఇప్పుడు ఏక్ నిరంజన్ " , అని అంటే .. అది గుండెల మీద తల పెట్టి కళ్ళు మూసుకుని "మనలాంటోళ్ళకి ఈ దెంగుడు జీవితాలు సెట్ కావురా .. ఎప్పుడు ఎక్కడ ఉంటామో మనకే తెలియదు .. ID లేందే లోపలకి పంపని హోటల్ వాళ్ళు .. నా ID చూసి .. రిజిస్టర్ చేయకుండానే ఇంకో గెస్ట్ కీ ఇచ్చారు .. అట్టుంటది మనతోని " , అని అంటది

కార్తీ దాని తల మీద చెయ్యేసి నిమురుతూ .. చిరిగిన జీన్స్ తో మాసిపోయిన టీ షర్ట్ కి .. ముడేసుకున్న జుట్టుతో .. పక్కా పాత బస్తి పిల్లలా ఉండే నువ్వు .. ఇలా క్లాస్ గా .. రెడ్ సారి .. స్లీవ్ లెస్ బ్లౌజ్ .. లూజ్ హెయిర్ .. ఇంత హాట్ గా .. ఏంటి స్పెషల్ " , అని అంటే .. అది తలెత్తి కార్తీక్ ని చూస్తూ "ఇంకో వారం రోజుల్లో ఈ ఉద్యోగం మానేస్తున్నారా .. నీకు ఒక అయితే పెళ్ళాంగా ఉంటా .. అఫిషియల్ గా .. లేదంటే ఇలా .. నెలకో సారి కలుద్దాం .. నన్ను పెళ్లి చేసుకున్నా నువ్వేం ఉద్యోగం మారాల్సిన పనిలేదు " , అని అంటే ..

కార్తీక్ దాన్ని పైకి లాక్కుని .. ముందుకు పడుతున్న ముంగురుల్ని సరిజేస్తూ "ఏంటీ సడెన్ సర్ప్రైజ్ .. నవరాత్రులు అవగానే మూడు రాత్రులా మనకి " , అని అనగానే .. అంటే తన ప్రపోసల్ కి ఒప్పుకున్నాడా ? ఒక్క ఉదుటున కార్తీ పెదాల మీద దాడి చేసి .. వాడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ .. నోట్లోకి నోరు పోనిచ్చి ఎంగిలి ముద్దులు పెడుతూ .. వాడి నోటి సొంగని జుర్రుకుంటూ .. బరువెక్కిన ఎదతో గట్టిగ నొక్కింది .. మదమెక్కిన తొడలతో వాణ్ణి గట్టిగ బంధించింది .. కొవ్వెక్కిన కండలతో వాడి శరీరాన్ని పూర్తిగా తనలో కలిపేసుకుంటూ .. వాడి కామాగ్నిలో కాలిపోవాలని .. వదలకుండా ముద్దులు పెడుతుంది .. ఫుడ్ వచ్చే వరకు ..

డోర్ బెల్ కి వాడి బిగి కోగిల్లోంచి విడివడి .. లేసి బట్టలు సర్దుకుని డోర్ తీస్తాది .. డిన్నర్ కుర్రోడు  టేబిల్ మీద సెట్ చేసి వెళ్ళిపోతాడు

"నీకు పాత బస్తి బిర్యానీ నచ్చుద్దని దారిలో తెచ్చా .. నీ ఇష్టం "

"తిని తిని బోర్ కొడుతుంది .. ఈ రోజు నీతో .. నువ్వు ఏది తినిపిస్తే అదే "

"ఎం .. తినిపించాలా అమ్మాయిగారికి "

"పర్లేదురా .. అమ్మాయినైనా నేనే ప్రొపోజ్ చేశా .. సిగ్గు లేకుండా .. ఎం ఆ మాత్రం తినిపించలేవా "

"నీకో ముద్ద .. నాకో ముద్ద .. "

దేవి కళ్ళల్లో తేమ ..

"నా బంగారం కదూ .. ఇంకో ముద్ద "

అమ్మ గుర్తుకొచ్చి దుఃఖాన్ని ఆపుకుంటూ .. కార్తీ తో పంచుకోబోయే సుఖాన్ని ఊహించుకుంటూ .. ఏడుపు ని ఆనందంగా మలుసుకుని .. ఏడ్చినా , నవ్వినా వచ్చేవి కన్నీళ్లే .. పగిలిన గుండెల చితి మంటలే .. ఐదో ఏటా అమ్మ చితికి నిప్పంటించా .. ఏడో ఏటా నాన్న చితికి .. తొమ్మిదో ఏటా మామయ్యకి అంటించా .. చచ్చేక కాదు .. చచ్చేదానికి !!!  అవును .. మదమెక్కి మీదపడ్డాడు .. మొడ్డని కోసి చితి మంటలో కలిపేసా .

అక్కణ్ణుంచి ప్రారంభమైన ఈ పయనం ఎన్నో మలుపులు తిరిగి .. IPS పాస్ అయ్యేలా చేసింది .. కసిగా చదివా .. మంచి జాబ్ .. అప్పుడు ట్రైనింగ్ లో కలిసేడు కార్తీక్ .. మల్లి ఇప్పుడు ..

"అమ్మ గుర్తుకొచ్చిందా దేవి "

"అవును కార్తీ .. అందుకేరా ఇలాంటి వాటికీ దూరంగా ఉంటా .. మగాడి వాసన పడకుండా ఉన్నా ఇన్నాళ్లు .. కానీ నీ మొడ్డ వాసనకి మల్లి నాలో కొత్త ఆశలు చిగురించాయి .. అమ్మని కావాలన్నా కోరిక మొదలయింది "

"నవ రాత్రుల మిస్టరీ చేదించేక .. మరుసటి రోజే మన పెళ్లి .. ఓకే "

"సూపర్ .. అప్పిటిదాకా మనమిద్దరం ఇదే కేసు ని ఇన్వెస్టిగేట్ చేద్దాం .. మన మన తరహాలో .. ఓకే ?"

"షూర్ .. కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో మనం కొలీగ్స్ మీ .. పర్సనల్ లైఫ్ లో లవర్స్ మీ .. ఓకే ?"

"ఓకే ఓకే "

"ఇంతకీ లలిత వ్యవహారం ఎమన్నా తెలిసిందా "

"ఇప్పుడే అన్నావ్ .. ప్రొఫెషనల్ లైఫ్ , పర్సనల్ లైఫ్ సెపెరేట్ అని .. రేపు ఉదయం 8 దాక .. కేసు గురించి మాట్లాడొద్దు "

"అలా అయితే ఎలానే "

"ఒరేయ్ మూడు లో ఉన్నప్పుడు కేసు గురించి మాట్లాడితే మొడ్డ కోసేస్తా "

"హ్మ్ .. పోనీ .. ఈ దెంగుడు పెళ్లయ్యాక పెట్టుకుందామా .. అప్పటి దాక కేసు మీద వర్క్ చేద్దాం "

"అలా అయితే నువ్వొక్కడివే హోటల్ లో ఉండి ఇన్వెస్టిగేట్ చెయ్ .. నేనెళ్ళి పోతున్నా "

"ఇస్స్స్ .. ఆగవే .. కేసూ కావాలి .. దెంగుడూ కావాలి "

"అయితే కేస్ నాతో డీల్ చెయ్ .. దెంగుడుకి ఇంకోదాన్ని పిలిపించుకో "

"నీతో కష్టమే .. అయినా మనం ఈ కేసు ని ఛేదిస్తే మనిద్దరికీ మంచి పేరు వస్తుంది .. మనం రిటైర్ అవ్వొచ్చు .. ఆపై హ్యాపీగా భంచిక్ భంచిక్ "

"నిజమేరా .. అలాగని .. 24 గంటలూ కేసు కేసు అంటే నావల్ల కాదు "

"సరే ఈ రోజుకి ఇలా కానిద్దాం .. రేపు సంగతి రేపు "

"గన్ లోడ్ చెయ్ "

"చేసే ఉందే "

"ఆ గన్ కాదుబే "

"ఎహ్ నేను చెప్పేది నా గన్ను గురించే "

"ఎన్ని రౌండ్లు ?"

"ఎన్ని కావాలేంటి "

"మినిమం పది అన్నా పడాలి .. ఉదయం లోగ "

"ఒసేయ్ అన్ని రౌండ్లా .. ఇంకో గన్ కావాలి "

"చ్చి చ్చి .. నీ గన్నుతోనే .. ఎన్ని ఓపికుంటే అన్ని .. "

"డిష్యుమ్ "

"అమ్మ్మ్మ్మ్మ్ .. హ్మ్మ్మ్మ్మ్ "

"డిష్యుమ్ "

"అహ్హ్హ్హ్హ్ .. అఅఅఅఅఅ "

"డిష్యుమ్ "

"ఉమ్మ్మ్ .. ఊ ఊఊఊఊఊఊఊ"

"డిష్యుమ్ "

"అమ్మ్మ్మ్మ్మ్ .. హ్మ్మ్మ్మ్మ్ "

"డిష్యుమ్ "

"ఉఫ్ఫ్ఫ్ఫ్ ... ఊహ్హ్హ్హ్హ్  "

"డిష్యుమ్ "

"ఆపరా ... ఇస్స్స్ .. ఆపారా   "

"డిష్యుమ్ "

"ఒరేయ్ .. నీకో దణ్ణం రా బాబు ..  ఆపరా ... అహ్హ్హ్హ్హ్హ్హ్   "

"డిష్యుమ్ .. డిష్యుమ్ .. డిష్యుమ్  "

"హ్మ్మ్మ్మ్మ్ .. ఆపొద్దురా ... అహ్హ్హ్హ్హ్హ్ .. ఉమ్మ్మ్మ్మ్మ్మ్ .. ఊహ్హ్హ్హ్హ్ ... హ్మ్మ్మ్మ్మ్మ్ .. ఇస్స్స్స్    "
#దసరా,  అక్క , నా మొగుడితో, అతిథి , Village

[+] 9 users Like opendoor's post
Like Reply


Messages In This Thread
RE: నవ రాత్రులు #Dasara - by opendoor - 07-09-2024, 12:13 AM



Users browsing this thread: subbusai2011, 7 Guest(s)