06-09-2024, 10:12 PM
(06-09-2024, 09:15 PM)Prasad@143 Wrote: థిమ్ లో రాక్షససంహారం కచ్చితంగా అవసరమా సార్
అంటే చెడు పై మంచి గెలవటం బాగుంది కదా సార్
మళ్ళీ సంహారం అంటే విల్లన్ నీ చంపాలి
కచ్చితంగా సంహారం చేయాల్సిందే నా సార్.....
కథను బట్టి శారీరకంగా చంపాల్సిన అవసరం ఉండొచ్చు
లేదా
అతడు పూర్తిగా ఓడిపోయి ఇక వీడితో నేను గెలవలేను అని జీవశ్చవంగా మార్చి కూడా కథను ముగించ వచ్చు.