06-09-2024, 03:28 PM
(06-09-2024, 01:42 PM)Tik Wrote: story బాగానే ఉంది..
అసలు గీత కి సుఖ పడే అవకాశం ఉందా,,లేదా అనేది సంవత్సరం నుండి తెలియడం లేదు..
Tik bro, అది నాకు కూడా తెలీదు, update to update రాస్తాను అంతే, సుఖం ఎప్పుడు అనేది కాలం మీద ఆధారపడుంది. అందుకే నేను అప్పట్లో చెప్పాను, ఈ కథ ఓపికతో చదవండి అని. And as i said it's like my personal blog, నాకు ఎలా రాయాలి అనిపిస్తే అలా, ఏది అనిపిస్తే అది రాసుకుంటూ ఉంటాను, కాకపోతే కొంచెం ఇచ్చిన update readers satisfaction ఉండాలి అనుకుంటాను అంతే. గీత సుఖం నేనే చాలా control చేసుకుంటున్న, లేకుంటే ఇప్పుడే గీత మీద పడి అన్నీ చేసెయ్యాలి అని ఉంది నాకు.
This is a patiency test to readers and myself. Let's see how long it goes. Not too long though.