06-09-2024, 01:42 PM
(06-09-2024, 05:22 AM)Haran000 Wrote: ఈ update మీకు dull గా అనిపించిందేమో కదా. నేను కూడా ఏదో రాద్దాం అనుకొని ఇంకేదో రాసేసా. Next update నుంచి కథ interesting గా ఉంటుంది. Romance also.
![]()
story బాగానే ఉంది..
అసలు గీత కి సుఖ పడే అవకాశం ఉందా,,లేదా అనేది సంవత్సరం నుండి తెలియడం లేదు..