Thread Rating:
  • 23 Vote(s) - 2.74 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గీత - (దాటేనా)
Update #27




Continuation…….

భరత్ వెళ్ళాక, జతిన్ తో ఆడాలని తొమకుండా పక్కన పెట్టేసి బాసాన్లు తోమి, గీత ఇల్లంతా ఊడిచింది. మొహం కడుక్కొని చీర సర్దుకొని, జెడ వేసుకొని హ్యాండ్బ్యాగ్ తీసుకొని అందులో చిల్లర ఉన్నాయా అని చూసింది. మూడు వంద రూపాయిలు, కొద్దిగా చిల్లర ఉన్నాయి కూడా. పక్కన పెట్టి ఇంటి ముందుకి వెళ్ళింది. 

విమల వాళ్ళ తలుపు దగ్గర ఉండి చూస్తుంది. 

విమల: గీత నేను రానులేవే నువు వెళ్ళు

గీత: హా సరే అక్కా 

తిరిగి లోపలికి వచ్చి హ్యాండ్బ్యాగ్ తీసుకొని ఇక బయల్దేరింది. ఇంటికి తాళం వేసి గేట్ దగ్గరకి వేసి.

వాళ్ళ వీధి నుంచి తిన్నగా కిరాణా దుకాణం దాటుకొని పోయి, చౌరస్తా వచ్చేముందు ఉండే యూటర్న్ దగ్గర రోడ్డు దాటి కుడి దిక్కు ఉండే మెడికల్ శాప్ పక్క సందులోకి వెళ్ళింది. 

అక్కడ ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది. 

పార్లర్ డోర్ తీసుకొని లోపలికి అడుగుపెట్టాక పార్లర్ అమ్మాయి తప్ప ఎవ్వరూ లేరు. అదే మంచిది అనుకుంది ఇక.

అమ్మాయి గీతని, “ హై అక్కా, స్కూల్ హాలీడేస్ ఆ? ” అని అడిగింది చిరునవ్వుతో.

గీత: లేదు మున్నీ, హైస్కూల్ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇంకో మూడు రోజులు. వచ్చేవారం మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది. అందుకే వచ్చాను.

మున్నీ: ఓహో. ఎక్కడా పెళ్ళి?

గీత: మా పక్కూరులో ఉంటారు వాళ్ళు, పెళ్లి కరీంనగర్ లో చేస్తున్నారు. 

మున్నీ: కూర్చో అక్కా

గీత అద్దం ముందు సీట్లో కూర్చున్నాక, మున్నీ ఒక చిన్న పొడి టవల్ డ్రా నుంచి తీసి గీత మెడ కింద కప్పింది.

మున్నీ: మరి అబ్బాయి వాళ్ళది ఏ ఊరు?

అలా అడిగి eyebrow thread తీసి చుడుతూ ఉంటే గీత ఒకసారి కొంగుతో మొహం తుడుచుకుంది. 

గీత: వాళ్ళు బావామరదల్లు. పెళ్ళికొడుకు కూడా నాకు ఫ్రెండ్ ఏ. నా కాలేజీ సీనియర్స్ వాళ్ళు.

మున్నీ: అవునా. ఏం చేస్తాడు అతను?

గీత: ఐఏఎస్ సాయినాథ్. విన్నావా?

మున్నీ ఆశ్చర్యపోయింది.

మున్నీ: ఐఏఎస్ ఆ. గ్రేట్ అక్కా.

గీత: హా... ఈ నెలనే కరీంనగర్ కి ట్రాన్స్ఫర్ వచ్చాడు. కరీంనగర్ లోనే డ్యూటీ ఎక్కాడు కదా, అందుకే ఇదే మంచి టైం అని పెళ్ళి పెట్టుకున్నారు.

మున్నీ: అవును అది కూడా మంచిదే. సరే అక్కా, చేయనా ఇక.

గీత: హ్మ్.... అని కళ్ళు మూస్కుంది.

తను కళ్ళు మూసుకున్నాక, మున్నీ ధారం ఒక వెలికి ముడివేసుకొని, మరో చేత్తో తిప్పుతూ అలా eyebrows shaping చేయసాగింది.


గీత అలా మున్నీ ఎలాగో తన పని తాను చేస్తుంది అని వెనక్కి ఒరిగి ఆలాపణలో పడింది.


అది గీత డిగ్రీ సెకండ్ ఇయర్, సెప్టెంబర్ లో, 

సింధూతో మాట్లాడుతూ హుషారుగా నవ్వుతూ తనకి బై చెప్పి ఇంట్లోకి వచ్చింది. వాళ్ళమ్మ గౌరీ మాట్లాడుతూ, “ గీత మీ సార్ శ్రీనూ ఆట, నువు క్లాసులో బుక్కు మరచిపోయావట, పోతే ఎవరైనా కొట్టేస్తే ఎట్లానే, చూస్కోవా వచ్చేటప్పుడు” అంది పెరటిలోంచి.

అది విని గీత ఒకసారి ఆగింది. తనకేం అర్థం కాలేదు. తను ఏ పుస్తకం మరచిపోలేదు, అలాంటిది శ్రీను సార్ ఎందుకు ఫోన్ చేసి అలా చెప్తాడు అని అనుకుంది. వెంటనే ఒకటి గుర్తొచ్చి కాళ్ళు కడుక్కొని పడకగదికి వెళ్ళింది. అక్కడ ఫోన్ లేదు. 

గీత: అమ్మా ఫోన్ ఏడ పెట్టినావు?

గౌరీ: టీవీ కాడ పెట్టినా


టీవీ దగ్గరకి పోయి call log చూసింది. ఆఖరిగా చేసింది హరణ్ నెంబర్ ఉంది. నవ్వుకొని ఫోన్ పట్టుకొని గదిలోకి ఉరికింది. హరణ్ కి కలిపింది.

హరణ్: హై కోకిలా వచ్చావా ఇంటికీ?

గీత: ఓయ్ నువ్వేనా మా అమ్మతో శ్రీను సార్ అని మాట్లాడింది?

హరణ్: హహ... అవును. నువు వచ్చావేమో అనుకొని చేసాను, నీ స్వరం కాకుండా వేరే గొంతు వినిపిస్తే ఏం చెయ్యాలో తెలీలేదు, అందుకే శ్రీను సార్ లా నువు బుక్ మరచిపోయావు అని చెప్పిన. 

గీత: నీకు మా కాలేజ్ తెలుసా, శ్రీను సార్ ఉంటాడని ఎలా తెలుసు?

హరణ్: అందులో వింతేముంది, మన తెలుగు రాష్ట్రాలలో శ్రీను అనే పేరుతో వీధికి ఒకడు ఉంటాడు. కాలేజీలో ఒక్కడైనా ఉంటాడులే అనుకొని ఆ పేరు చెప్పినా.

గీత: ఎక్కడ నేర్చావు ఈ మాటలు?

హరణ్: నేర్చుకోవడం ఏంటి, మాటలు కూడా నేర్పిస్తారా? నేను అనుకున్నది చెప్పిన

గీత: చాల్లె, కవరింగ్ 

హరణ్: కవరింగ్ ఏంటి, ఏ మీ విధిలో లేరా ఎవరూ శ్రీను అనే పేరుతో.

గీత: హా ఉన్నారు ఒక అంకుల్

హరణ్: చూసావా చాలా మంది ఉంటారు. 

గీత: సరేలే ఎందుకు చేస్నావు అసలు?

హరణ్: ఇక్కడా మా ఫ్రెండ్స్ మేము అమ్మాయిల గురించి మాట్లాడుకుంటూ ఉంటే, పొట్టి పొడుగు, సన్నం లావు అనుకుంటూ ఉన్నాం. నువ్వు గుర్తొచ్చావు.

గీత: అబ్బో నేనెందుకు గుర్తొచ్చానో?

హరణ్: నేను చెప్పినా వాళ్ళతో, అమ్మాయి స్వరం బాగుంటే ఎంత సేపైనా అలా మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండొచ్చు అని.

గీత: అవునా సరే మరి పెట్టేస్తా ఇక.

హరణ్: కోకిలా ఉండొచ్చుగా?

గీత: బాబు నేను ఇప్పుడే ఇంటికొచ్చాను, అమ్మ పిలుస్తది ఛాయి తాగుమని.

హరణ్: నువు ఛాయి చేస్తావా?

గీత: హా చేస్తాను 

హరణ్: బాగుంటుందా?

గీత: హ్మ్... 

హరణ్: నాకు రుచి చూడాలని ఉంది.

గీత: అబ్బో ఎలా చూస్తావో, వస్తావా మా ఇంటికి?

హరణ్: నాకు తెలేదుగా మీ ఇళ్లు

గీత: అయ్యో పాపం. అడ్రస్ చెప్పాలా ?

హరణ్: చెప్పు 

గీత: ఆశ దోష

హరణ్: పిజ్జా బర్గర్

గీత: హహ..సరేలే బై

హరణ్: ఒకటి అడగాలి?

గీత: హ్మ్ అడుగు

హరణ్: నువు పొట్టిగా ఉంటావా, పొడుగ్గా ఉంటావా?

గీత: నీకెందుకు?

హరణ్: చెప్పు ఊరికే

గీత: పొట్టిగానే ఉంటానులే.... అంది కాస్త దిగులుగా 

హరణ్: ఏంటి అలా డల్ గా చెప్తున్నావు, పొట్టిగా ఉన్నా చాలా లాభాలు ఉంటాయి తెలుసా?

గీత: అచ్చా ఏంటో అవి?

హరణ్: హహహ... చెప్పాలా, తిట్టొద్దు మరి.

గీత: ముందు చెప్పు 

హరణ్: పొట్టిదానివి కదా 

గీత: హేయ్ ఏంటి పొట్టి అంటున్నావు, అయితది నీకు

హరణ్: చెప్పాలా వద్దా ఇప్పుడు?

గీత: సరే చెప్పు 

హరణ్: పొట్టీ నిన్ను...

గీత: అదిగో మళ్ళీ..

హరణ్: ఏయ్ మధ్యలో ఆపకు చెప్పనివ్వు

గీత: ఇంకోసారి అంటే తిట్టేస్తా నిన్ను

హరణ్: అబ్బో సరే చెప్తున్న

గీత: ఊ...

హరణ్: నీ నడుము పట్టుకుని పైకి ఎత్తి 

గీత: ఓయ్ ఏంటి నడుము అంటున్నావు 

హరణ్: హహ... ఏ ఏమైనా అనిపిస్తుందా 

గీత: నాకేం అనిపిస్తది?

హరణ్: మరి విను పొట్టీ...

గీత: సచ్చినోడా... నువు కనపడినప్పుడు నీకు ఉంది.

హరణ్: చూద్దాంలే, నిన్ను నడుము పట్టుకొని ఎత్తి అలా నీ కళ్ళలోకి చూస్తూ నిన్ను టేబుల్ మీద కూర్చోపెట్టి నీ మీద నేను వొంగి....

అలా చెప్తుంటే సిగ్గేసి, గీత: ఆపు ఆపు...

హరణ్: అరె పూర్తిగా విను...

గీత: ఏంటి వినేది, నాటి ఫెలో 



మున్నీ: గీతక్కా.... అంటూ తట్టి గీతని లేపింది. 

కోలుకొని అద్దంలో చూసుకుంది.

మున్నీ: ఎంటక్కా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?

అయోమయపోతూ, గీత: అ!... అదేంలేదే


::::::::::
::::::::::


ఇక్కడికి అరకిలోమీటరు దూరంలో, ఇంటి టెర్రస్ మీద మూడు చెక్రపు రెక్కలు ఉన్న ఒక రోబోటిక్ డ్రోన్ ఎర్రని ఆకాశం నుంచి కిందకి దిగుతూ, చేతిలో రిమోట్ పట్టుకున్న శివ పక్కనే పిల్లర్ మీద ఆగింది.

డ్రోన్ కి ఉన్న రెండు కాళ్లలో ఒక కాలికి ఉన్న ఎర్ర రంగు బటన్ నొక్కితే అది “ కూ ” అని శబ్దంతో ఆఫ్ అయిపోయింది. దాన్ని తీసి పక్కన ఉన్న చిన్న గదిలో పెట్టి తలుపు మూసి తొందరపోతూ చకచకా కిందకి మెట్లు దిగాడు.

శివ కిందకి వస్తుంటే ఇంటి ముందు షెడ్డులో ఉన్న తన BMW Z4 కారు ఇంజన్ స్టార్ట్ అయ్యి దానికదే నడుపుకొని బయట దిక్కు మొహం చేస్తూ శివ కోసం సిద్ధపడింది.

కార్ ఇంజన్ శబ్దం విన్న సింధూ అకస్మాత్తుగా కార్ ఎందుకు స్టార్ట్ అయ్యిందా అని వంట గదిలోంచి బయటకు చూస్తే శివ అప్పుడే మెట్ల తలుపు నుంచి లోపలికి వచ్చి మైన్ డోర్ వైపు నడుస్తున్నాడు.

సింధూ: ఎటు పోతున్నాం? నేను ఎగ్ బజ్జి వేస్తున్న 

శివ: నేను ఒక్కడినే పోతున్న.

సింధూ: ఆగు తిని పో. అర్జంట్ ఏంటి?

శివ: వచ్చాక తింటా లేవే.... అంటూ తలుపు బయట ఉన్న బోట్ లోఫర్స్ వేసుకొని మాటల్లోనే కార్ ఎక్కేసాడు. Automatically gate తెరుచుకోగానే సర్రున బయల్దేరాడు. 

కుడికి మలిపి నేరుగా మైన్ రోడ్డు ఎక్కి, ఆక్సెలరేటర్ తొక్కితే వేగానికి చుట్టుపక్కలా అప్పుడే వెలిగిన స్ట్రీట్ లైట్స్ కారు అద్దం మీద గీతల్లా పడుతున్నాయి.

యూటర్న్ కి వచ్చి, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ లేకపోవడం, దూరంలో కొన్ని వాహనాలు వస్తూ ఉండటం, సిగ్నల్ కూడా లేకపోవడం చూసి అదే వేగంలో ఒక్క దమ్మున స్టీరింగ్ తిప్పితే కారు మెడికల్ షాపు ముంది స్కిడ్ అవుతున్న శబ్దంతో సరిగ్గా ఒక పచ్చచీర కట్టుకున్న మహిళ ముందు ఆగింది. 

తను బెదిరిపోయి రోడ్డు మీద నుంచి ఫుట్పాత్ ఎక్కేసింది. 

కార్ టాప్ ఓపెన్ చేసాడు. అది ఒక ఓపెన్ టాప్ టూ సీటర్ ఐపోయింది. గీత కంగారుగా ఎవరా అని చూసింది, ముందు కారులో అవే మైమరపించే కళ్ళు. ఆ చూపుకి కాస్త ఇబ్బంది పడి చూపు కిందకి చేసింది, అతడి మొహంలో పొగరైన కొంటే నవ్వు చూసి కోపం తెచ్చుకుంది.

గీత: ఎందుకు ప్రతీసారి నన్ను ఇలా కార్ తో భయపెడతారు.

శివ: హహ... కావాలని చేయలేదు, ఏదో నీ ముందు ఆపాలని

గీత: నా ముందే ఎందుకు ఆపడం ఇంకెక్కడైనా ఆపుకోండి.

శివ: గీత.... నేను అడిగిందాని గురించి ఆలోచించావా?


“ అహ్!.... నేరుగా పాయింట్ కి వచ్చేస్తాడు అస్సలు మొహమాటం లేదా ”


ఒకసారి అటూ ఇటూ చూసింది. శివని పట్టించుకోకుండా, ఎడమకి అడుగువేస్తూ నడక మొదలెట్టింది. 

నవ్వుతూ తను కారు ముందుకి నడిపించసాగాడు.

శివ: హేయ్... గీత నాకు ఆన్సర్ కావాలి?

వెనక్కి మెడ తిప్పి ముక్కు విరుస్తూ, గీత: ఏంటి మీకు ఆన్సర్ ఇచ్చేది, ఆరోజే చెప్పానా లేదా. సిగ్గులేకుంటే సరి.

శివ: నాకు సిగ్గు లేదులే కానీ ఇంకోసారి ఆలోచించు.

గీత: అవసరం లేదు. బై..

వేగంగా ముందుకి నడిచింది. 

శివ: నీతో మాట్లాడాలి

గీత: నాకు ఇష్టం లేదు.

శివ: ఒక పది నిమిషాలు నాకు అపాయింట్మెంట్ ఇవ్వు. మాటలే 

ఆగింది. 

గీత: మీరు ఏమనుకుంటున్నారో తెలీదు, ఈ ఆలోచన మానుకోండి.

శివ: గీతా ఒక్క పదినిమిషాలు అంటున్నా కదా, కారెక్కు 

గీత ముందుకి చూస్తే అక్కడ ఒక పెద్దాయన వీళ్లనే చూస్తున్నాడు.

గీత: చాలు నేనెందుకు ఎక్కాలి. పోండి.

శివ కారుని ముందికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసాడు. అది ఫూట్ పాత్ మీద చిన్న గేటులా గీతకి అడ్డుపడింది. విసిగించుకుంటూ శివని చూసింది.

గీత: చెప్తే వినరా, ఏంటి ఇది ఏదో కాలేజీలో వెంటపడినట్టు.

శివ: ఎక్కు గీత, నేనేమైనా స్ట్రేంజర్ నా ఏంటి?

వెనక్కి తిరిగి నడిచింది. శివ డోర్ మూసి తిరిగి కారుని వేగంగా వెనక్కి నడిపించి మరోసారి డోర్ ఓపెన్ చేసి గేటులా అడ్డు పెట్టాడు. 

గీత సతమతపోతూ అక్కడ చుట్టూ చూసింది, అందరూ వీళ్లనే చూస్తున్నట్టు అనిపిస్తుంది తనకి.

గీత: శివ గారు అందరూ మనల్నే చూస్తున్నారు, ఆపండి.

శివ: వాళ్ళతో నాకు అవసరం. మీరు ఎక్కండి గీత గారు.

గీత: వెళ్ళిపొండి, ఏంటి ఈ న్యూసెన్స్ 

శివ: హహ... నువు మాట్లాడుతా అంటే ఒక్క క్షణంలో ఈ న్యూసెన్స్ ఆగిపోద్ది.

బస్టాప్ నుంచి ఒక కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి గీతని చూసి ఏదో ఇబ్బంది అనుకుంటూ వస్తున్నాడు. 

గీత: శివ మీరు పోండి 

శివ: ఉహు అస్సలు పోను నువు నాతో వస్తేనే పోదాం.

అతను ఇంకా దగ్గరకి వస్తూ ఉన్నాడు. ఏం చెయ్యాలా అని కంగారు పడుతూ కారు ఎక్కేసింది. 

టాప్ మూసుకుంది. తొక్కితే ఢెబ్బై అందుకుంది వేగం.

గీత: వినరు మీరు చెప్తే, ఎందుకు అంత మొండిపట్టు.

శివ: లేకుంటే ఇప్పుడు నాతో వచ్చేదానివా?

కార్ సిగ్నల్ దగ్గర ఆపాడు.

గీత: ఏం మాట్లాడాలి నాతో, ఆరోజులాగే ఏదో కృష్ణ రామా అంటారు అంతేగా. నేను చెప్పేసా, అయినా ఇలా నా మీద ఆశ ఎందుకు మీకు?

శివ: కాసేపు సైలెంట్ గా వుండు గీత, నేను చెప్తాను.

సిగ్నల్ ముగిసాక, కారులో స్క్రీన్ మీద డెస్టినేషన్ శివ పని చేసే నేషనల్ లేబరేటరీకి పెట్టాడు. గీత మౌనంగా కూర్చుంది. శివ సిటీలో కూడా కారు ఎక్కడా యాభై దిగకుండా నడుపుతూ తీస్కెళ్తున్నాడు. ఆమె కొంచెం గుబులుగా కూర్చుంది. 

పావుగంట తరువాత, స్క్రీన్ మ్యాప్ లో డెస్టినేషన్ దగ్గరకి వచ్చినట్టు చూసింది గీత. శివ ఒక యూటర్న్ తీసుకొని, పెద్ద గేటులోకి కారు పోనిచ్చాడు. అక్కడంతా చిన్న పార్క్ లా ఉంది. ఎవ్వరూ లేరు. ఆ ఇన్స్టిట్యూషన్ భవనం ఐదు అంతస్తులు ఉంది. దాన్ని దాటుకొని వెనక్కి పోనిచ్చి, కారు ఆపాడు.

కారు టాప్ ఓపెన్ అయ్యింది. రెండు తలుపులూ తెరుచుకున్నాయి. గీత దిగి పక్కన నిల్చుంది. అక్కడంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్ధంగా, రెండు చిన్న ఔట్డోర్ లాంపులు వెలుగుతూ, ఆకాశంలో చెంద్రుడివెలుగు ఉంది.

చుట్టూ చూస్తూ ఉండగా, గీత చేతి మీద అతడి చేతిని వెచ్చగా అనుభూతి చెందింది. కుడి చేతిని పట్టుకొని లాగి దగ్గరకి లాక్కున్నాడు. గజ్జున భయపడింది. 

ఎడమ చేతిని ఆమె నడుము చుట్టేసి ఒళ్ళోకి లాక్కున్నాడు. ఆమెకి వణుకు పుట్టుకొచ్చింది.

గీతకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, అనుమానం ఉన్నా ఒకవైపు తను శివతో ఒక్కత్తే ఉన్నా అని భయం పుట్టుకొచ్చింది. 

అతడి భాహులో ఇరుక్కొని తమాయిస్తూ ఉండగా ఇంకాస్త నడుము మడత పిసికి పట్టాడు. గీతకి కలుక్కుమంది.

సిగ్గుతో పైకి చూడలేక, సతమతమవుతూ కంగారు పడసాగింది.

శివ మెడ వంచి మత్తుగా, “ గీత...” అన్నాడు.

అతడి స్వరానికి తను ఈ గందరగోళం నుంచి కోలుకుంది. వెంటనే రెండు చేతులా అతడిని నెట్టేసే ప్రయత్నం చేసింది.

గీత: వదలండి 

శివ: ఒకసారి నన్ను చూడు గీత 

తలెత్తకుండా మొహమాట పడుతూనే, గీత: ఉహు చూడను, వధులండి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడకి. 

శివ: నీతో మాట్లాడాలని

గీత: ఏంటి?

శివ: నన్ను చూడు చెప్తాను

గీత: ఉహు నేను చూడను 

ఆమె చెవి పక్కన ముక్కు రాస్తూ, శివ: ఏ చూస్తే నాకు ఆరోజులాగే పడిపోతావు అని భయమా... అంటూ నవ్వాడు.

గీత: అదేంలేదు. వదలండీ, ఇది తప్పు. ఎవరైనా చూస్తే 

శివ: చూస్తే ఏంటి గీత, ఈ లోకం రీపులు జరిగితేనే పదిరోజుల్లో మరచిపోతుంది. అయినా ఎవ్వరూ చూడకూడదు అనే కదా ఇక్కడికి వచ్చింది.

గింజుకుంటూ అతడి రెండు మోచేతుల వద్ద చేతులు మలుస్తూ నెట్టేసింది. శివ నవ్వుతూ వదిలేసాడు. 

గుబులుగా కారుకి అటు పక్కకి పోయింది. 

శివ: చి గీత ఏంటి ఏదో నేను నిన్ను రీపు చేస్తున్నట్టు అలా భయపడతావు.

గీత: మీరు ఇలా నా మీద చేతులు వేస్తే నేను అధికారులకి ఫోన్ చేస్తాను.

కారు సీట్ మధ్యలో చెయ్యేసి పట్టుకొని ఒక్కసారిగా ఆమె వైపు దూకి గీతకి రెండు వైపులా చేతులు కారు తలుపు మీద బిగించాడు.

గీత ఆశ్చర్యంలో బేధిరిపోయింది.

మొహం ముందు మొహం పెట్టి ఆమె పెదవులు చూస్తూ, శివ: చెయ్యి ఫోన్ 

శివ ఛాతీమీద రెండు పిడికిళ్లు పెట్టి అతడు ఆమె మీదకి రాకుండా అడ్డు పెట్టుకుంది.

గొంతులో ఉమ్ము మింగుతూ, గీత: మీరు ఒక ఫేమస్ శాస్త్రవేత్త, ఇప్పుడు ఇలా అధికారులకి చెప్తే మీ పరువు పోతుంది. ఇదంతా ఆపేయ్. నన్ను మా వీధిలో డ్రాప్ చేసేయండి.

బిగ్గరగా నవ్వుతూ ముందుకి మెడ వంచి ఆమె చెవిలో, శివ: మన దేశంలో బాబాలు, సెలబ్రిటీలు మాత్రమే ఫేమస్ గీత, శాస్త్రవేత్తలు కాదు. అంతకు వస్తే నా పేరు మాత్రమే తెలుసు అందరికీ, నేను ఎలా ఉంటానో కూడా తెలీదు చాలా మందికి. అయినా నేను అవన్నీ పట్టించుకోను నువు చెప్పు

గీత: చెప్పేది ఏముంది ఇది కుదరదు. ఇంటికి తిరిగెల్లి పోదాం... అంటూ దిగులుగా మొహం దాచుకుంది.

శివ: గీత, నువు ఊ అంటే చాలు సిద్దిపేట దగ్గర్లో నాకో ఇల్లుంది. ఎవ్వరికీ తెలీదు, సింధూకి కూడా. ఒక్కరాత్రి గడిపి వచ్చేస్తాం అంతే.


అలా చెపుతూ రెండు చేతులు దగ్గర చేసి ఆమె నడుము బిగించాడు. గీత కారు తలుపు మీద ఓరుగుతూ తటపటాయిస్తూ అటూ ఇటూ కదులుతూ ఇబ్బంది పడింది.

గీత: మాట్లాడుతా అని చెప్పి ఇలా ఏంటి శివ గారు వదలండీ.

మెల్లిగా ఆమె వెనక చీర కొంగుని బెత్తాడు వేళ్ళతో కిందకి జరిపి, వెన్న మృదువైన నడుము మడత మీద నాలుగు వేళ్ళు పట్టుచేసాడు. గీతలోకి వేడి సెగలు పాకాయి.

గీత: మ్....

శివ: నన్ను చూడు గీత 


“ లేదు చూడొద్దు ”


గీత మౌనంగా వణుకుతూ అతడి బాహులో కోడిపిల్లలా నతికింది. 

కుడి చేత ఆమె గదవ పట్టుకొని పైకి లేపి చూసాడు. గీత తడబాటుగా అతడి అందమైన కన్నుల్లోకి చూసింది. 

ఇద్దరి చూపులు కలవగానే, పొగరుగా ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె అందాలు అతడి ఒళ్ళో బిగుసుకుపోయాయి. 

వణుకుతున్న ఆమె పెదవిని బొటన వేలితో నిమురి ఆపాడు. 

అలా చేస్తుంటే అతడి చూపు ఆమెలో ఏదో మాయ మంత్రం పాకిస్తుంది. మత్తుగా చూస్తూ బొమ్మలా బిగుసుకుంది.

ఆమె నుదుట ముంగూరులు చెవుల వెనక్కి తోసాడు. 

శివ: చెప్పు గీత ఏం ఆలోచ్చించావు?

గీత: ఇది తప్పు శివ గారు.

శివ: తప్పొప్పుల గురించి ఆరోజే చెప్పాను.

గీత: నా నిర్ణయం కూడా ఆరోజే చెప్పాను.

శివ: మరి ఇప్పుడు నాతో ఎందుకొచ్చవు?

గీత: మీరు నన్ను తప్పించుకోనిచ్చారా?

శివ: నాతో రావడం అంత ఇష్టం లేకుంటే అక్కడ న్యూసెన్స్ చేస్తున్నా అని ఎందుకు రెచ్చిపోలేదు.

గీత: మీరు మాటలన్నారు.

శివ: సరే మాట్లాడుకుందాం

గీత: వదలండీ 

శివ: సరే వదిలేస్తాను.

వదిలేసాడు. గీత పక్కకు జరిగింది.

ఇద్దరూ దూరంలో వెళుతున్న వాహనాల చప్పుడు చిన్నగా వినిపిస్తుంటే వింటూ మౌనంగా అక్కడ చెట్ల చల్లగాలికి పీరుస్తూ నిల్చున్నారు.
[+] 6 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
గీత - (దాటేనా) - by Haran000 - 19-07-2024, 12:18 PM
RE: గీత - (దాటేనా) - by sri7869 - 19-07-2024, 10:09 PM
RE: గీత - (దాటేనా) - by ramd420 - 20-07-2024, 07:19 AM
RE: గీత - update #1 - by Pradeep - 21-07-2024, 05:36 PM
RE: గీత - update #1 - by Haran000 - 21-07-2024, 06:35 PM
RE: గీత - update #1 - by 3sivaram - 21-07-2024, 06:37 PM
RE: గీత - update #1 - by Haran000 - 21-07-2024, 06:46 PM
RE: గీత - update #1 - by 3sivaram - 21-07-2024, 07:09 PM
RE: గీత - update #1 - by Haran000 - 21-07-2024, 07:12 PM
RE: గీత - update #1 - by 3sivaram - 21-07-2024, 07:21 PM
RE: గీత - update #1 - by Haran000 - 21-07-2024, 09:10 PM
RE: గీత - update #1 - by Haran000 - 21-07-2024, 06:39 PM
RE: గీత - update #1 - by Haran000 - 21-07-2024, 06:41 PM
RE: గీత - హరణం - by Haran000 - 27-07-2024, 10:47 AM
RE: గీత - హరణం - by Haran000 - 27-07-2024, 10:48 AM
RE: గీత - New Update - by Haran000 - 30-07-2024, 10:52 AM
RE: గీత - by Bittu111 - 30-07-2024, 04:57 PM
RE: గీత - by sheenastevens - 31-07-2024, 12:52 AM
RE: గీత - by Haran000 - 31-07-2024, 07:03 PM
RE: గీత - by unluckykrish - 31-07-2024, 06:17 AM
RE: గీత - by Haran000 - 31-07-2024, 07:03 PM
RE: గీత - by ramd420 - 31-07-2024, 06:22 AM
RE: గీత - by Haran000 - 31-07-2024, 07:04 PM
RE: గీత - by sri7869 - 31-07-2024, 03:13 PM
RE: గీత - by Haran000 - 31-07-2024, 07:05 PM
RE: గీత - (దాటేనా) - by ramd420 - 04-08-2024, 08:44 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 05-08-2024, 02:45 AM
RE: గీత - (దాటేనా) - by Pspk000 - 05-08-2024, 02:53 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 07-08-2024, 04:55 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 08-08-2024, 06:43 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 08-08-2024, 10:13 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 08-08-2024, 10:36 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 10-08-2024, 10:44 AM
RE: గీత - (దాటేనా) - by surap - 12-08-2024, 12:52 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 12-08-2024, 01:37 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 12-08-2024, 01:38 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 12-08-2024, 04:33 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 16-08-2024, 06:34 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 17-08-2024, 05:44 PM
RE: గీత - (దాటేనా) - by Heyhey - 17-08-2024, 09:33 PM
RE: గీత - (దాటేనా) - by skumarp - 22-08-2024, 11:33 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 23-08-2024, 03:15 AM
RE: గీత - (దాటేనా) - by will - 23-08-2024, 06:21 PM
RE: గీత - (దాటేనా) - by will - 23-08-2024, 06:23 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 23-08-2024, 06:45 PM
RE: గీత - (దాటేనా) - by will - 24-08-2024, 07:37 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 24-08-2024, 09:08 AM
RE: గీత - (దాటేనా) - by will - 24-08-2024, 12:24 PM
RE: గీత - (దాటేనా) - by Heyhey - 24-08-2024, 12:38 PM
RE: గీత - (దాటేనా) - by Heyhey - 24-08-2024, 03:34 PM
RE: గీత - (దాటేనా) - by BR0304 - 25-08-2024, 10:29 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 26-08-2024, 09:31 AM
RE: గీత - (దాటేనా) - by Heyhey - 26-08-2024, 11:55 AM
RE: గీత - (దాటేనా) - by Heyhey - 26-08-2024, 11:57 AM
RE: గీత - (దాటేనా) - by will - 26-08-2024, 03:25 PM
RE: గీత - (దాటేనా) - by will - 26-08-2024, 03:27 PM
RE: గీత - (దాటేనా) - by skumarp - 26-08-2024, 06:02 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 26-08-2024, 07:05 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 27-08-2024, 09:23 AM
RE: గీత - (దాటేనా) - by Heyhey - 29-08-2024, 11:03 PM
RE: గీత - (దాటేనా) - by Tik - 31-08-2024, 06:46 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 30-08-2024, 11:02 AM
RE: గీత - (దాటేనా) - by BR0304 - 30-08-2024, 01:39 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 30-08-2024, 06:37 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 30-08-2024, 06:38 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 31-08-2024, 10:10 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 31-08-2024, 10:11 AM
RE: గీత - (దాటేనా) - by LEE - 31-08-2024, 02:55 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 31-08-2024, 06:36 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 01-09-2024, 08:36 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 02-09-2024, 11:14 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 03-09-2024, 01:43 AM
RE: గీత - (దాటేనా) - by nareN 2 - 03-09-2024, 02:14 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 03-09-2024, 10:09 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 04-09-2024, 03:41 AM
RE: గీత - (దాటేనా) - by Heyhey - 05-09-2024, 11:48 AM
RE: గీత - (దాటేనా) - by Haran000 - 05-09-2024, 11:31 PM
RE: గీత - (దాటేనా) - by Tik - 06-09-2024, 01:42 PM
RE: గీత - (దాటేనా) - by Heyhey - 06-09-2024, 09:07 AM
RE: గీత - (దాటేనా) - by Heyhey - 06-09-2024, 08:45 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 06-09-2024, 10:15 PM
RE: గీత - (దాటేనా) - by ramd420 - 06-09-2024, 11:09 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 07-09-2024, 06:13 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 08-09-2024, 06:27 PM
RE: గీత - (దాటేనా) - by BR0304 - 09-09-2024, 01:52 PM
RE: గీత - (దాటేనా) - by BR0304 - 11-09-2024, 12:46 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 11-09-2024, 03:55 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 12-09-2024, 02:52 PM
RE: గీత - (దాటేనా) - by sri7869 - 13-09-2024, 05:48 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 15-09-2024, 04:25 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 16-09-2024, 01:53 AM
RE: గీత - (దాటేనా) - by BR0304 - 16-09-2024, 05:03 PM
RE: గీత - (దాటేనా) - by ramd420 - 16-09-2024, 10:59 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 17-09-2024, 12:09 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - 17-09-2024, 05:43 PM
RE: గీత - (దాటేనా) - by Priya1 - Yesterday, 03:00 AM
RE: గీత - (దాటేనా) - by Priya1 - Yesterday, 08:03 AM



Users browsing this thread: psr_bujji123, 50 Guest(s)