05-09-2024, 09:12 PM
(05-09-2024, 08:31 PM)kamaraju50 Wrote: ఇంతవరకూ 32 కథలు రాసి,
చాలాకథలు ముగించిన నేను
ఇంకా ఇక్కడ ప్రస్తావించబడే అర్హత పొందలేదా?
Still I continue writing (because of own duradha)
అయ్యయ్యో కామరాజు50 గారు... నా ఉద్దేశ్యం అది కాదండి.. మీలాంటి వాళ్లందరికీ తగిన గౌరవం అందించాలని నా వంతుగా చేస్తున్న ప్రయత్నం ఇది..
ఒకరు గురించి ముందు మరొకరు గురించి తర్వాత ప్రస్థావించినంత మాత్రాన వాళ్ళ గౌరవాన్ని తగ్గించినట్టు కాదు కదా..
మీ గురించి రాసే అదృష్టం నాది సార్... దయచేసి అన్యదాగా భావించవద్దు.
నాకున్న సమయ పరిమితి దృష్ట్యా ఈ దారం లో రోజుకొకరి చొప్పున వారి రచనా శైలిని కీర్తిస్తున్నానే తప్ప మరే ఇతర దురుద్దేశ్యం లేదండి...
మీ భాయిజాన్
