05-09-2024, 08:44 PM
(05-09-2024, 08:31 PM)kamaraju50 Wrote: ఇంతవరకూ 32 కథలు రాసి,
చాలాకథలు ముగించిన నేను
ఇంకా ఇక్కడ ప్రస్తావించబడే అర్హత పొందలేదా?
Still I continue writing (because of own duradha)
పట్టించుకున్నా పట్టించుకోకున్నా, రచయితలకు ఏమైనా జీతాలు ఇస్తున్నారా బ్రో, ఎవరికి చెప్పుకోవాలి అనిపిస్తే వాళ్ళు చెప్పుకుంటారు. Lite తీస్కోండి. పాఠకుల్ని మీ కథలతో అలరించండి అంతే.