Thread Rating:
  • 8 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నవ రాత్రులు #Dasara
#6
-2-

టెర్రరిస్ట్ దాడుల్ని అరిగట్టిన ప్రభుత్వాలని కొనియాడుతున్న జనాలు .. కానీ నెల తిరక్క ముందే .. మల్లి ఓ పెద్ద సమస్య వచ్చిపడింది

నవ రాత్రులు మొదలయ్యి ప్రతి ఊళ్ళో గుళ్ళు . సందులు , రోడ్లు , షాపులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి .. ఎక్కడ చూసినా సందడే .. షాపింగ్ చేసేవాళ్ళు .. బడులకు సెలవులు .. పిల్లల మారాం .. పెద్దల హడావుడి .. పిండి వంటలు .. ఇంత సుఖంగా ఉన్నా .. రెండు తెలుగు రాష్టాల్లో వరస హత్యలు ..

నవరాత్రులు మొదలైన మొదటి రోజు .. జిల్లాకి ఒకరు చొప్పున .. 21 జిల్లాల్లో 21 మంది హత్యలు .. అందరికి నల్ల గుడ్డ తో ముసుకేసి ఊరి బయట చెట్టుకి ఉరేశారు .. ఎవరు చేసారో తెలియదు

రెండో రోజు .. జిల్లాకి ఇద్దరు చొప్పున .. 21 జిల్లాల్లో 42 మంది హత్యలు .. అందరికి తెల్ల పంచె చుట్టి , నోట్లో ఎర్ర డ్రాయర్ కుక్కి , రైళ్ల పట్టాల మీద పడేసారు .. ఎవరు చేసారో తెలియదు

మూడో రోజు .. జిల్లాకి ముగ్గురు చొప్పున .. 21 జిల్లాల్లో 63మంది హత్యలు .. అందరికి రాఖీ కట్టి బండరాయి కట్టి చెరువుల్లో తోసేశారు .. ఎవరు చేసారో తెలియదు

ప్రజలంతా భయభ్రాంతులవుతున్నారు .. టీవీ ల్లో దీనిమీదే చర్చ .. ఎవరు చేస్తున్నారు ఈ పనులు .. ప్రభుత్వాలు ఎం చేస్తున్నాయ్ .. ప్రతి జిల్లాలో జరుగుతుందంటే దేని వెనక ఓ పెద్ద నెట్వర్క్ ఉండాలి .. పక్క దేశం పని ఒక పార్టీ .. లేదు లేదు .. విపక్ష పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసి పడగొట్టే ప్లాన్ అని అధికార పార్టీ ..

ఎవరి లెక్కలు వాళ్ళవి .. కానీ అంతా ఒకే తరహాలో .. ఇన్ని సామూహిక హత్యలు ఎలా సాధ్యం ?

ఇక లాభం లేదని .. మల్లి సూట్ కేసు తో ఆఫీసర్స్ .. రంగంలో దిగిన దేవి ..

స్టేట్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ కి ఫోన్ చేస్తాడు చిన్నా

"ఫోన్ శివ రెడ్డి కివ్వమ్మా "

"నేను బాజీ రెడ్డిని చెప్పమ్మా "

"ఫోన్ శివా రెడ్డి కివ్వమ్మా "

"నాకు చెబితే శివా రెడ్డి కి చెప్పినట్టే "

"వాళ్ళ అమ్మాయిని దెంగితే మీ అమ్మాయిని దెంగినట్టేనా "

"జోకులు బా ఏస్తావే "

"దెంగడం కూడా బానే చేస్తా .. అయినా ఇవన్నీ నాకనసరం .. నేను దెంగుతున్న అమ్మాయి కి ఇచ్చేదానికి పది వేల రూపాయలు కావాలి "

"ఎంతా "

"పది వేలు "

"బాగా ఎక్కువ కదా .. పొలిటికల్ కన్సెషన్ ఏమి లేదమ్మా "

"పోనీ గిఫ్ట్ కింద .. వాళ్ళమ్మాయితో పాటు మీ అమ్మాయిని కూడా దెంగమంటావా "

"అంత గిఫ్ట్ మనకొద్దులే కానీ .. కానీ .. ఇచ్చేముందు మనిద్దరం ఒకసారి కలవాలి గా "

"ఫ్లవర్ ని చూడాలనుకో .. తప్పు లేదు .. కానీ దాని లవర్ ని చూడాలనుకోకు .. చచ్చిపోతావ్ "


బాజీ రెడ్డి దడుసు కుని ఫోన్ హోమ్ మినిస్టర్ PA కి ఇస్తాడు .. దేవి లైన్లోకొచ్చి "ఒక గంటలో నాకు రాష్ట్రం లో ఉన్న రేపిస్టులు , రౌడీలు , గ్యాంగ్స్టర్స్ లిస్ట్ కావాలి ", అని ఆజ్ఞాపిస్తే .. అటు వైపు నుంచి "ఈ కేసు కి వీటికి లింక్ ఏంటి మేడం " , అని అడిగితె .. ఫోన్ కట్ చేసి .. నేరుగా హాట్ లైన్ లో సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కి ఫోన్ చేసి రెండు రాష్త్రాల్లోంచి లిస్ట్ తెప్పించుకుంటుంది

జిల్లా వారీగా .. ఊరు వారిగా .. పెద్ద లిస్టే .. ముందేసుకుని ఫోన్ లు చేస్తున్న దేవి

"అక్కా .. ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి బతుకు .. ఎప్పుడూ టెన్షన్ తో .. చక్కగా పెళ్లి చేసుకోక "

"చిన్నా .. దేహం కోసం కాదురా .. దేశం కోసం బతకాలి .. పెళ్ళిచేసుకుంటే నా బంధం ఒకడితోనే .. ఇప్పుడు నా బంధం దేశంలో ఉన్న ప్రతి మనిషితో "

"ఇవన్నీ ఇప్పుడే ఎందుకు .. కొన్నాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేసి .. అప్పుడు చేయొచ్చుగా ఇలాంటివి "

"చిన్నా .. నాక్కూడా జిలగానే ఉంటదిరా .. నువ్వన్నట్టే సరైనోడు దొరికితే ఆలోచిద్దాం .. నా సంగతి సరే నువ్వెంటి ఆ బాజిరెడ్డి ని హడల్ గొట్టావ్ "

"అలా మాట్లాడకపోతే పనులు అవ్వవు అక్కా .. అయినా వాడు లిస్ట్ ఇవ్వలేదు చూసావా "

"ఒరేయ్ .. ఆ లిస్ట్ లో మొదటి వరస ఉండేది వాళ్ళ కొడుకులే .. అందుకే ఇవ్వరు .. సరే నేను ఈ రోజు గుంటూరు వెళ్తున్నా .. నువ్వు వరంగల్ వెళ్ళు .. అలాగే మనోళ్ళని అన్ని జిల్లాలకు పంపించు "

"అలాగే అక్క "
#దసరా,  అక్క , నా మొగుడితో, అతిథి , Village

Like Reply


Messages In This Thread
RE: నవ రాత్రులు #Dasara - by opendoor - 05-09-2024, 11:27 AM



Users browsing this thread: subbusai2011, 34 Guest(s)